న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. అస్సాంలోనూ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్నాయి. కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే దూసుకుపోతోంది. పుదుచ్చేరిలోనూ ఎన్నార్ కాంగ్రెస్ ముందుంది.
ఉదయం 10:45 కు ఉన్న లేటెస్ట్ రిజల్ట్స్




