Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తప్పుల తడకగా ఒడిశా పాఠ్యపుస్తకాలు… విద్యార్థుల ఆందోళనకు CJP మద్దతు

భువనేశ్వర్: పాఠశాల పాఠ్యపుస్తకాలలో తప్పులపై ఒడిశాలో విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతున్న తరుణంలో, ‘నవనిర్మాణ్ యువ ఛాత్ర సంఘటన్’ (NYCS) చేపట్టిన సత్యాగ్రహానికి CJP మద్దతు ప్రకటించింది. ఈ తప్పులకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ రాజీనామా చేయాలని NYCS డిమాండ్ చేస్తోంది. పాఠ్యపుస్తకాల తప్పుల అంశంపై నేడు అసెంబ్లీని ముట్టడించాలని NYCS, ప్రతిపక్ష BJD నిర్ణయించాయి. అసెంబ్లీలో ఈ పాఠ్యపుస్తకాల తప్పుల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ప్రతిపక్ష BJD, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రకటించాయి. విద్యార్థుల […]
Read more

యూపీలో 151 అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం… అఖిలేష్ యాదవ్‌!

లక్నో: బీజేపీ పాలనలో యూపీలోని 72 జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాలు 151 వరకు ధ్వంసమయ్యాయని, అయితే ఇప్పటివరకు కేవలం 14 మందిని మాత్రమే అరెస్టు చేశారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ భావించినప్పటికీ అందులో విఫలమైనందుకే ఈ విధ్వంసకాండకు ఉద్దేశపూర్వకంగా పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాగా, దీనిపై బీజేపీ నుంచి తక్షణ స్పందన రాలేదు. “రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కోరుకుంది… కానీ అందులో విఫలమయ్యారు, అందుకే ఈ పని ఉద్దేశపూర్వకంగా […]
Read more

ఢిల్లీ వర్సిటీ ఫలితాలు… ఎన్నికలను నడిపించేది డబ్బేనని ఆరోపించిన సీజేపీ!

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో ఏబీవీపీ విజయాన్ని ఉదహరిస్తూ, ఎన్నికలలో డబ్బు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ నేతృత్వంలో ఇటీవల జరిగిన జెన్ జెడ్ నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలలో, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీ నాలుగు ప్యానెల్ పదవులలో మూడింటిని గెలుచుకుంది. కాగా కాంగ్రెస్ మద్దతు ఉన్నఎన్‌ఎస్‌యూఐ నాలుగు సీట్లలలోనూ ఓడిపోయింది. ఈమేరకు ఢిల్లీ యూనివర్సిటీ ఫలితాలపై అడిగిన ప్రశ్నలకు దీప్కే స్పందిస్తూ, ఢిల్లీ […]
Read more

నిత్యావసర ధరల పెరుగుదలపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై తన విమర్శలను తీవ్రతరం చేసింది. ద్రవ్యోల్బణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ప్రశ్నించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, 1977 నాటి ప్రసిద్ధ హిందీ పాట ‘క్యా హువా తేరా వాదా’ను ప్రస్తావించారు. ఆహార పదార్థాలు, పప్పుధాన్యాలు, వంట నూనెల ధరల పెరుగుదల గృహ బడ్జెట్‌లపై తీవ్ర భారాన్ని మోపుతోందని పేర్కొన్న ఒక మీడియా నివేదికను రమేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “దేశంలో […]
Read more

ఆరావళి పర్వతాలకు ముప్పు… కేంద్రంపై జైరామ్ రమేష్ మండిపాటు!

న్యూఢిల్లీ: ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చడం ద్వారా ఆ ప్రాంతంలో మైనింగ్, రియల్ ఎస్టేట్ వంటి వాణిజ్య ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం పట్టుబడుతోందని, తద్వరా ఆరావళి పర్వత శ్రేణులకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని జైరామ్ రమేష్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరావళి పర్వత శ్రేణిని పునర్నిర్వచించాలనే విషయంలో ప్రభుత్వం “మొండి పట్టుదలతో” ఉందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు దృఢంగా […]
Read more

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ… అద్వానీ, జైశంకర్‌లకు ఈసీ నోటీసులు!

న్యూఢిల్లీ: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో సమర్పించిన వివరాలలో “లోపాలు” ఉన్నందున నోటీసులు అందుకున్న ప్రముఖుల జాబితాలో మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ఎన్నికల కమిషనర్ ఎస్.ఎస్. సంధు వంటి వారు ఉన్నారని అధికారులు తెలిపారు. SIR కింద 97 లక్షల మందికి పైగా ఓటర్ల ముసాయిదా జాబితా (draft rolls) విడుదలైన తర్వాత, ప్రజలు తమ గణన (enumeration) ఫారమ్‌లలో అందించిన […]
Read more

వెట్టిచాకిరీలో భారత్‌దే అగ్రస్థానం.. ఏడీపీ నివేదికలో చేదు నిజాలు!

ముహమ్మద్ ముజాహిద్….✍️ ముఖ్యాంశాలు జీతం లేని వెట్టిచాకిరీలో భారత్ అగ్రస్థానం.. విధి నిర్వహణలో నివురుగప్పిన నిప్పులా శ్రామిక లోకంఏడీపీ ‘పీపుల్ ఎట్ వర్క్ 2026’ నివేదిక ఘాటు నిజాలువారానికి 16 గంటలకు పైగా ఉచిత శ్రమ.. అట్టడుగున ఉత్పాదకత, ఉద్యోగ భద్రత. అక్షరాల చెమటోడ్చి, అంకితభావంతో పనిచేస్తున్న శ్రామిక శక్తికి తగిన ప్రతిఫలం దక్కడం లేదా? అంటే.. ‘అవును’ అనే దిగ్భ్రాంతికరమైన నిజాలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఏడీపీ’ (ADP) తన తాజా నివేదికలో బట్టబయలు చేసింది. […]
Read more

ఓటు హక్కు రద్దు… ఎస్ఐఆర్‌పై సమగ్ర విశ్లేషణ!

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది చట్టబద్ధమైన రాయితీ కాదు, పరిపాలనాపరమైన ప్రత్యేకాధికారం కూడా కాదు; అది ప్రజా సార్వభౌమత్వానికి పునాది వంటిది. ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది సమగ్ర తనిఖీ నుండి ఏకపక్ష బహిష్కరణ యంత్రాంగంగా మారినప్పుడు, ప్రజాస్వామ్య ఒప్పందం కుప్పకూలుతుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ సరిగ్గా ఈ సంక్షోభాన్నే తెలియజేస్తుంది. నకిలీ, అనర్హులైన ఓటర్లను తొలగించే ప్రక్రియగా అధికారికంగా పేర్కొనప్పటికీ, అపారదర్శకమైన విధానాలు, అదుపులేని క్షేత్రస్థాయి విచక్షణ, […]
Read more

రాజకీయాలకు అతీతంగా సెప్టెంబర్ 17… ఓ సమగ్ర చారిత్రక విశ్లేషణ!

జయీముద్దీన్ అహ్మద్…✍️ ఈరోజు మనం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ప్రత్యేకించి హైదరాబాద్ దక్కన్ రాజకీయాల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్న ఒక చారిత్రక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన 1948 సెప్టెంబర్ 17న జరిగింది, ఆ రోజే హైదరాబాద్ దక్కన్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. ఏటా సెప్టెంబర్ 17న వివిధ రాజకీయ పార్టీలు దీనిని వివిధ పేర్లతో స్మరించుకుంటాయి. కొందరు దీనిని “హైదరాబాద్ విమోచన దినోత్సవం” అనీ, మరికొందరు “హైదరాబాద్ విలీనం” అనీ, ఇంకొందరు “జాతీయ సమైక్యతా […]
Read more

తృణమూల్ గుర్తును స్తంభింపజేయడంపై ఈసీని విమర్శించిన రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తును స్తంభింపజేసిన ఒక రోజు తర్వాత, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం బీజేపీతో “కుమ్మక్కు” అయిందని ఆయన ఆరోపించారు. రెండు వర్గాల మధ్య పరస్పర విరుద్ధమైన వాదనల నడుమ, ఎన్నికల సంఘం గురువారం తృణమూల్ కాంగ్రెస్ “పువ్వు” గుర్తును స్తంభింపజేసింది. దీంతో, అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్‌లలో జరగనున్న ఉప ఎన్నికలలో ఈ రెండు వర్గాలు […]
Read more
1 2 3 107

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.