Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అభిప్రాయాలు

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘సేవ్ గాజా’ పేరిట సిడ్నీ హార్బర్ వంతెనపై వేలాదిమంది నిరసన!

సిడ్నీ: గాజా ప్రజలకు సంఘీభావ ప్రదర్శనగా, ఆదివారం ఉదయం సిడ్నీలోని ఐకానిక్ హార్బర్ వంతెనపై లక్ష మంది మార్చ్ ఫర్ హ్యుమానిటీలో పాల్గొన్నారు. సేవ్ గాజా’ అనే నినాదంతో వేలాది మంది ప్రజలు ‘సిడ్నీ హార్బర్ వంతెన’పై నిరసన తెలిపారు, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, మానవతా సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ వారు కవాతు నిర్వహించారు. ఈ నిరసనతో వంతెన దాదాపు ఐదు గంటల పాటు మూసివేసారు. పాలస్తీనా యాక్షన్ గ్రూప్ నిర్వహించిన ఈ నిరసన, […]
Read more

పతీ…పత్నీ ఔర్ వో!

-ఐదేళ్లలో 785 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న విధానం చూస్తే, సామాన్య మనిషి కూడా ఆ అభివృద్ధిలో భాగస్వామి కావడం తధ్యం. మనిషి జీవనశైలి, ఆచార వ్యవహారాలలో ఎంతో పురోభివృద్ధి సాధించాడు. నిన్నటివరకు సైకిల్ పెడల్ తొక్కుతూ ప్రయాణించిన మనిషి ఇప్పుడు పెట్రోల్ లేకుండానే ఎలక్ట్రానిక్ వాహనంపై దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటేనే ఎంతో గర్వంగా భావించేవారం. ఇప్పుడు అభివృద్ధి కలర్ టీవీని ఇంటి గోడలదాకా […]
Read more

రంగరాజన్ పై దాడి దేనికి సంకేతం?

నేటి సమాజం విద్యా విజ్ఞానాల పరంగా ఎంత ప్రగతి సాధించినా, నైతిక, సామాజిక, ఆధ్యాత్మికతల పరంగా తిరోగమనంలోనే పయనిస్తోంది. నేడు సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం, సద్భావన, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. అశాంతి, అలజడులు, అనుమానం, అభద్రతాభావం, అమానవీయం తాండవ మాడుతున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో ఉన్మాదం పెరుగుతోంది. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి వంతొచ్చింది. ఆయనపై దాడి దేనికి సంకేతం? రంగరాజన్ బ్రాహ్మణ పూజారి అయినప్పటికీ […]
Read more

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ బీర్ బైసెప్స్ నడుపుతున్న కామెడీ షో వివాదంపై హాస్యనటుల ప్రతిస్పందన!

తన పాడ్‌క్యాస్ట్‌లతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. హాస్యనటుడు సమయ్‌రైనా యాంకర్‌గా నిర్వహిస్తున్న ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ ఆన్‌లైన్ షోలో పాడ్‌కాస్టర్ రణవీర్ అసభ్యకరమైన జోకులు వేసి విమర్శల పాలయ్యారు. అశ్లీల వ్యాఖ్యలకుగాను ఇప్పటికి రణవీర్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. నెటిజన్లంతా రణవీర్‌పై మండిపడ్డారు. రణ్వీర్ వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా […]
Read more

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.