Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మార్చి 10న జంతర్ మంతర్ వద్ద వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టనున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు!

న్యూఢిల్లీ: వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB), దళిత, సిక్కు, క్రైస్తవ, ఆదివాసీ, ఓబీసీ సంస్థలతో కలిసి మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనుంది. వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ప్రభుత్వం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడానికి బిల్లుకు వ్యతిరేకంగా వారి గళాన్ని వినిపించడానికి పార్లమెంటు ఎదురుగా ఉన్న జంతర్ మంతర్ వద్ద AIMPLB కార్యనిర్వాహక కమిటీ ధర్నా నిర్వహించాలని […]
Read more

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌!

హైదరాబాద్: వరంగల్‌లోని మామ్నూర్‌లో విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయాన్ని నిర్మించడానికి AAI మాస్టర్ ప్లాన్‌తో సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి భూమిని అప్పగించిన తర్వాత పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో […]
Read more

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద సహాయ చర్యలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం కూలిపోవడంతో దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్‌ మరమ్మతులు నేటికల్లా పూర్తవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పునరుద్ధరించాక, సొరంగం నుండి చెత్త, శిధిలాలను సులభంగా తొలగించి… చిక్కుకున్న కార్మికుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకుంటాయని సీఎం అన్నారు. SLBC సొరంగం పైకప్పు కూలిపోయిన ప్రాంతంలో సహాయ చర్యలను పరిశీలించడానికి రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నాగుకుర్నూల్ జిల్లాకు వచ్చారు. […]
Read more

ఉర్దూపై మతతత్వపు మచ్చలు…బీజేపీ పాలనలో ముస్లింల భాష, గుర్తింపుపై దాడి!

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీడన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హిందూ జాతీయవాద భావజాలానికి కేంద్రబిందువులలో ఒకటిగా మారింది, ఇది భారతీయ ముస్లింల సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వాలను తుడిచిపెట్టడానికి కుట్ర పన్నుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆతిధ్యనాథ్ పాలనలో, ఉర్దూ భాషకు వ్యతిరేకంగా తరచుగా ద్వేషపూరిత ప్రసంగాలు వ్యవస్థాగత మతతత్వంలో స్పష్టమైన భాగంగా ఉన్నాయి. ఫిబ్రవరి 18న, ఎస్పీ నేత మాతా ప్రసాద్ బడ్జెట్‌ను ఉర్దూలోకి అనువదించాలని డిమాండ్ చేసినప్పుడు, యోగి స్పందన స్పష్టమైన ఇస్లామోఫోబియా. […]
Read more

ఆయుధాల అప్పగింత గడువును పొడిగించిన మణిపూర్ గవర్నర్!

ఇంఫాల్: మణిపూర్‌లో రెండేళ్లక్రితం ఆయుధశాల నుండి దోచుకున్న 4,000 ఆయుధాలు ఇప్పటికీ డిపాజిట్ చేయకపోవడంతో, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా గడువును మరో వారం అంటే మార్చి 6వరకు పొడిగించారు. అంతేకాదు కొండ, లోయ ప్రాంతాల ప్రజలు అదనపు సమయం కావాలని డిమాండ్ చేయడంతో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా శుక్రవారం దోచుకున్న మరియు అక్రమ ఆయుధాలను అప్పగించడానికి మార్చి 6 సాయంత్రం 4 గంటల వరకు గడువును పొడిగించారని అధికారిక ప్రకటన తెలిపింది. […]
Read more

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్!

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై తృణమూల్ కాంగ్రెస్ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో అమెరికా నుండి బహిష్కృతులైన భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో బంధించిన విషయాన్ని వెల్లడించడంలో విదేశాంగ మంత్రి విఫలమయ్యారని ఆరోపిస్తూ టీఎంసీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ సాగరిక ఘోష్ ఫిబ్రవరి 20న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ఒక లేఖను సమర్పించారు, మంత్రిపై రాజ్యసభ విధాన నియమాలు, ప్రవర్తనా నియమాలలోని సంబంధిత నిబంధనలను ప్రయోగించాలని కోరారు. […]
Read more

ట్రంప్, జెలెన్స్కీ మధ్య తీవ్ర వాగ్వాదం!

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన అధికారిక సమావేశంలో మాటల యుద్ధం జరిగింది. జెలెన్‌స్కీ.. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకో.. లేదంటే మేం బయటకు వెళ్లిపోతాం’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్న ట్రంప్‌.. దాన్ని నుంచి గట్టెక్కడం అసాధ్యమని హెచ్చరించారు. దానికి జెలెస్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలయింది. దౌత్య […]
Read more

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల్లో భయం!

హైదరాబాద్‌: భారత పార్లమెంటులో ఎంపీల సంఖ్యను పెంచే లక్ష్యంతో చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియకు దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ అంశం కారణంగా దక్షిణాది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను తోసిపుచ్చింది. కాగా డీలిమిటేషన్ అంశంపై ఫిబ్రవరి 23 న కోయంబత్తూరులో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ… పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. […]
Read more

హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి? త్రిభాషా విధాన వివాదంపై డిఎంకె ఎంపీ కనిమొళి!

చెన్నై: తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలనే వివాదాస్పద అంశంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) సీనియర్ నాయకురాలు, లోక్‌సభ ఎంపి కనిమొళి తన పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు, హిందీ నేర్చుకోవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా తమిళనాడుకు ఉద్దేశించిన రూ. 5,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం […]
Read more

ముస్లిం యాజమాన్యంలోని విశ్వవిద్యాలయాలను టార్గెట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన జెఐహెచ్ ఉపాధ్యక్షుడు!

న్యూఢిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లిం యాజమాన్యంలో ఉన్న విశ్వవిద్యాలయాలను సెలెక్టివ్‌గా టార్గెట్ చేయడంపై జమాతే-ఇ-ఇస్లామి హింద్ ఉపాధ్యక్షుడు మాలిక్ ముహ్‌తసిమ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం అంతటా ముస్లింలు నిర్వహిస్తున్న ప్రముఖ విద్యా సంస్థలను ప్రభావితం చేసే చట్టపరమైన చర్యలు, అరెస్టులు, ఆస్తుల జప్తులకు సంబంధించిన వరుస సంఘటనలను ముహ్‌తసిమ్ ఖాన్ ప్రస్తావించారు. అస్సాంలో యుఎస్‌టిఎం ఛాన్సలర్ మహబూబుల్ హక్ అర్ధరాత్రి అరెస్టు, రాజస్థాన్‌లో మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయ ఛైర్‌పర్సన్‌పై వేధింపులు, గ్లోకల్ […]
Read more
1 150 151 152 153 154 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.