Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దీపావళి తర్వాత జోరందుకోనున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం!

హైదరాబాద్: దీపావళి వేడుకలు ముగిసిన వెంటనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నగరంలో హై వోల్టేజ్ ప్రచారం జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయడంతో అధికార పార్టీ వచ్చే వారం నుండి ర్యాలీలు, కార్నర్ సమావేశాలను నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సమావేశాల్లో పాల్గొంటారు. మరోవంక బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సైతం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా […]
Read more

రాయ్‌బరేలిలో హత్యకు గురైన దళిత వ్యక్తి కుటుంబాన్ని కలిసిన రాహుల్ గాంధీ!

కాన్పూర్: ఇటీవల రాయ్‌బరేలిలో హత్యకు గురైన దళిత వ్యక్తి హరిఓం వాల్మీకి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు పరామర్శించారు. తమ కుటుంబ సభ్యులతో ప్రతిపక్షనేత మాట్లాడారని బాధితుడి మామ చౌదరి భక్త్ దాస్ అన్నారు. అక్టోబర్ 2న తెల్లవారుజామున ఒంటి గంటకు రాత్రిపూట నిఘాలో భాగంగా గ్రామస్తులు వాల్మీకిను దొంగగా భావించి కొట్టి చంపారని ఆరోపణలు వచ్చాయి, దొంగతనాల కోసం ఇళ్లను గుర్తించడానికి ఒక ముఠా డ్రోన్‌లను ఉపయోగిస్తుందనే పుకార్లు వచ్చాయి. ఈ సంఘటన […]
Read more

బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై సంకేతాలు…విజయ్ ఎన్డీఏలో చేరతారా?

చెన్నై: దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. మరోవంక నటుడు విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) కేంద్ర బిందువుగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈమేరకు బీజేపీ, దాని మాజీ మిత్రపక్షం అన్నాడీఎంకే రెండూ కూటమిగా ఏర్పడేందుకు తమిళ సూపర్ స్టార్‌ విజయ్‌తో చర్చలు జరుపుతున్నాయి. దీనికి సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీకి చెందిన వానతి శ్రీనివాసన్… పొత్తు గురించి సూచనలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. […]
Read more

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల పరిమితిపై ఉన్న నిషేధం ఎత్తివేత!

హైదరాబాద్‌: ఓవైపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుండగా…స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల పరిమితిపై నిషేధాన్ని ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1 నుండి 9 వరకు రాష్ట్రంలో ‘ప్రజా పాలన-ప్రజా విజయోత్సవం’ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. “ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల […]
Read more

దీపావళి ఆన్‌లైన్ మోసాలపై హెచ్చరించిన హైదరాబాద్‌ సీపీ!

హైదరాబాద్‌: దీపావళి షాపింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దివ్వెల పండుగ ముందు నగర పౌరులకు పోలీస్ కమిషనర్ V.C. సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. ఈ పండుగ సమయంలో వేర్వేరు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవటానికి రకరకాల డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఆఫర్లు ఇస్తాయి. సరిగ్గా దీనినే సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. నకిలీ ఈ కామర్స్ సైట్ లను సృష్టించి వాటి ద్వారా భారీ తగ్గింపుల పేరిట జనాన్ని […]
Read more

ఐపీఎస్ అధికారి ఇంట్లో 5 కోట్ల నగదు, లగ్జరీ కార్లు స్వాధీనం!

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని రోపర్ రేంజ్‌డిఐజి సీనియర్ ఐపీఎస్ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఓ స్క్రాప్ డీలర్‌ను బెదిరించి 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈ ఐపీఎస్‌ ఇంటి నుండి రూ.5 కోట్ల నగదు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు,హై-ఎండ్ వాచీలు సహా భారీ సంపదను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన డిఐజి హర్చరణ్ సింగ్ భుల్లార్, అతని మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అరెస్టు […]
Read more

పాలస్తీనా విద్యార్థి ఖలీల్‌పై ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా న్యాయమూర్తి!

న్యూయార్క్: ట్రంప్ ప్రభుత్వం నుండి బహిష్కరణ కేసును ఎదుర్కొంటున్న పాలస్తీనా హక్కుల కార్యకర్త మహమూద్ ఖలీల్‌పై ప్రయాణ ఆంక్షలను అమెరికా ఫెడర్‌ న్యాయమూర్తి ఒకరు ఎత్తివేశారు. ఆయన అమెరికా అంతటా ర్యాలీలు, ఇతర సభలలో మాట్లాడటానికి అనుమతి ఇచ్చారు. జూన్‌లో లూసియానా ఇమ్మిగ్రేషన్ జైలు నుండి విడుదలైన ఖలీల్, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డిసి, లూసియానా, మిచిగాన్‌లకు ప్రయాణించడం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఫెడరల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తిని కోరారు. ఈమేరకు గురువారం జరిగిన వర్చువల్ విచారణ సందర్భంగా […]
Read more

అగ్నికి ఆజ్యం పోసిన కొండా సురేఖ ‘కుమార్తె’ వ్యాఖ్యలు!

హైదరాబాద్‌: కొండా సురేఖ రాష్ట్ర మంత్రి అయినప్పటి నుండి ర్లు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. సినీ హీరో నాగార్జునపై సురేఖ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుండి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఫైళ్లను క్లియర్ చేయడంలో అవినీతిపై మంత్రి చేసిన మరో పెద్ద వ్యాఖ్య వివాదం రేపింది. ‘బీర్ పార్టీ’ వ్యాఖ్యలతో మంత్రి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో కూడా రాజకీయ సంచలనాన్ని సృష్టించింది. అక్టోబర్ 2024లో, తెలంగాణ […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలన్న మంత్రి ప్రియాంక్ ఖర్గేకు బెదిరింపులు!

న్యూఢిల్లీ: బహిరంగ స్థలాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకలాపాలను నిషేధించాలని డిమాండ్ చేసిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేకు బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి మంత్రి నిన్న Xలో ఒక కలతపెట్టే వీడియోను షేర్‌చేసారు. ఇందులో ఒక వ్యక్తి తనపై, అతని కుటుంబంపై, సీనియర్ కాంగ్రెస్ నాయకులపై అవమానకరంగా దుర్భాషలాడుతున్నాడు. ఖర్గే ఈ క్లిప్‌ను RSS తన శాఖల ద్వారా యువ మనస్సులలో నింపుతున్న “మలినానికి” ఇది ఒక “నమూనా”గా అభివర్ణించారు. ఈమేరకు… తల్లులు, సోదరీమణులను […]
Read more

భారతీయ సోషల్ మీడియాలో AI-జనరేటెడ్ ఇస్లామోఫోబిక్ చిత్రాల పెరుగుదల ఆందోళనకరం!

న్యూఢిల్లీ: ప్రస్తుతం కృత్రిమేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇప్పుడు ఏఐని ఉపయోగించి.. ఫోటోలను రూపొందించడం చాలా సులువు అయిపోయింది. అంతేకాదు.. ఈ ఫోటోల్లో అసలు ఏవో, నకిలీవి ఏవో కనుక్కోవటం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఏఐని ఉపయోగించి భారతదేశంలో ఇస్లామోఫోబిక్ చిత్రాలను తయారుచేయడం బాగా ఎక్కువయింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ (CSOH) ప్రచురించిన ఇటీవలి నివేదిక తేటతెల్లం చేసింది. నబియా ఖాన్, ఐషిక్ సాహా, జెనిత్ […]
Read more
1 44 45 46 47 48 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.