Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల!

హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలకు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసింది. ఎన్నికలు ఒకే దశలో నిర్వహిస్తారు. కాగా, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయని తెలిపారు. నామినేషన్ల దాఖలు నేటినుంచి ప్రారంభమవుతుంది, నామినేషన్లకు చివరి తేదీ జనవరి 30. నామినేషన్ల పరిశీలన జనవరి 31న జరుగుతుంది. ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11న ఓటింగ్ జరగనుంది. ఫలితాలు ఫిబ్రవరి 13న […]
Read more

పాలస్తీనాను గాజా శాంతి మండలిలో చేర్చండి…బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా!

రియోడిజనీరో: గాజా వివాద పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న ‘శాంతి మండలి’లో పాలస్తీనాకు స్థానం కల్పించాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ఈమేరకు ఇద్దరు నేతల మధ్య ఫోన్‌ సంభాషణ జరిగిందని బ్రెజిల్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. తదుపరి చర్చల కోసం ఇరు దేశాల అధినేతలు వాషింగ్టన్‌లో కలవడానికి అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ 50 నిమిషాల ఫోన్‌ సంభాషణలో… ట్రంప్ ప్రతిపాదించిన ఈ మండలి పరిధిని గాజాకు పరిమితం చేయాలని, […]
Read more

సోషల్ మీడియా మాయాజాలం… ‘వ్యూస్’ వేటలో మృగ్యమవుతున్న నైతిక విలువలు!

ముజాహిద్ ముహమ్మద్ ఒకప్పుడు ప్రతిభ అనేది కష్టానికి ప్రతిరూపంగా ఉండేది. కానీ నేడు, అది కేవలం కొన్ని సెకన్ల ‘రీల్’ (Reel) చుట్టూ తిరుగుతోంది. అదృశ్యంగా అల్లుకుపోయిన ఇంటర్నెట్ తీగలు యువతను ఎంతలా బంధించాయంటే, తమ కళ్లముందున్న జీవితాన్ని కంటే కెమెరా లెన్స్ వెనుక ఉన్న ప్రపంచాన్నే వారు సర్వస్వంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘వ్యూస్’ కోసం వారు పడుతున్న ఆరాటం చివరకు సామాజిక విలువలను, కనీస విచక్షణను కూడా బలి తీసుకుంటోంది.రీల్స్ పిచ్చి – కోల్పోతున్న […]
Read more

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్ వ్యాఖ్యలపై వివాదం!

చెన్నై: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జి.ఆర్. స్వామినాథన్ తన మిగిలిన సర్వీస్ కాలంలో సనాతన ధర్మాన్ని తన హృదయంలో ఉంచుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా కొత్త వివాదానికి దారితీసింది. చెన్నైలో శనివారం దారా ఫౌండేషన్ నిర్వహించిన ‘ధార డివైన్ అవార్డ్స్ 2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… “నాకు నాలుగున్నర సంవత్సరాల సర్వీస్ ఉందని ఆశిస్తున్నాను. మిగిలిన ఈ కాలంలో నేను గొప్పతనాన్ని ప్రదర్శించాలి. నేను సనాతన ధర్మాన్ని నా హృదయంలో ఉంచుకోవాలని ఆయన అన్నారు.” కులం, మతం, […]
Read more

కుల గణనపై మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించిన కాంగ్రెస్ !

న్యూఢిల్లీ: రాబోయే 2027 జనాభా లెక్కల్లో సమగ్ర కుల గణనకు మోడీ ప్రభుత్వం పూనుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ షెడ్యూల్ (ఫేజ్ 1)లోని 12వ ప్రశ్న ఇంటి యజమాని షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST) లేదా ‘ఇతర’ వర్గాలకు చెందినవాడా అని మాత్రమే అడుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఇంటింటి సర్వేలో కులం గురించిన ప్రశ్నలు సమగ్రంగా లేవని, OBC, జనరల్ […]
Read more

గాజాలో ఇజ్రాయెల్‌ క్రూరత్వాన్ని చూసేందుకు నిరాకరిస్తున్న ప్రపంచం!

✒️…మసూద్ అబ్దాలి హ్యూస్టన్(USA): గాజాలో జరుగుతున్న అణచివేత మొత్తం ప్రపంచం మనస్సాక్షికి ఒక వేదనగా మారింది. బహిరంగ ఆకాశం కింద తల్లుల ఛాతీకి అతుక్కుని, ఎముకలు కొరికే చలిలో గడ్డకట్టిన చిన్నారుల పువ్వులాంటి శరీరాలను చూడటం ఉరితీసేవారిని సైతం ఉలిక్కిపడేలా చేస్తుంది. మరోవంక అంబులెన్సులపై బాంబు దాడులు రోగులను సజీవ దహనం చేస్తాయి. టెంట్లపై డ్రోన్ దాడులు శిశువులపై బూడిద లాంటి అవశేషాలను వెదజల్లుతాయి… ఇటువంటి దృశ్యాలు అత్యంత రాతి హృదయులకు కూడా కన్నీళ్లు తెప్పించడానికి సరిపోతాయి. […]
Read more

విద్యార్థిగా మారిన తెలంగాణ సీఎం!

మసాచుసెట్స్‌/అమెరికా: తెలంగాణ ముఖ్యమంత్రి విద్యార్థిగా కొత్త ఇన్నింగ్స్‌ మొదలెట్టారు. విజ్ఞాన సముపార్జన కోసం ఆయన మళ్లీ స్టూడెంట్‌గా మారాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఇక్కడి కెనడీ స్కూలులో ‘లీడర్‌షిప్‌ 21- సెంచరీ’ అనే కోర్సును అభ్యసిస్తున్నారు. ఈనెల 25 నుంచి 30 వరకు జరిగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో సీఎం ఠంచనుగా పాల్గొంటున్నారు. క్లిష్టమైన సమస్యల పరిష్కారం, ప్రజలను ప్రభావితం చేయడం వంటి అంశాలపై ఈ కోర్సులో […]
Read more

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తదనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని… దేశ అభివృద్ధి ప్రస్తానమైన సాంస్కృతిక గొప్పతనం, ఆర్థిక పురోగతి, సైనిక బలాన్ని మన దేశం అద్భుతంగా ప్రదర్శించింది, ఇందులో క్షిపణులు, ఫైటర్ జెట్‌లు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన అధునాతన ఆయుధాలు ఉన్నాయి. గణతంత్ర వేడుకలకు ఐరోపా […]
Read more

77 ఏళ్ల గణతంత్రం: ముస్లింల గుండెల్లో భయం.. రాజ్యాంగం నీడలో అన్యాయం!

దేశం 77వ గణతంత్ర దినోత్సవ ముంగిట ఉంది. ఎటు చూసినా త్రివర్ణ పతాకాలు, దేశభక్తి గీతాలు. కానీ, అదే జెండా నీడలో ఒక వర్గం పౌరులు తమ ప్రాణాల కోసం, ఆత్మగౌరవం కోసం విలవిలలాడుతున్నారు. గడిచిన రెండు వారాల రక్తచరిత్రను చూస్తే.. మనం జరుపుకునే ఈ వేడుకలు బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లు అనిపించడం లేదా?రక్తసిక్తమైన వీధులు – మౌనమైన చట్టంమొరాదాబాద్‌లో ఒక యువకుడిని సజీవ దహనం చేసినా, జార్ఖండ్‌లో గుంపులుగా చేరి మనిషిని వేటాడి చంపినా.. […]
Read more

నాంపల్లి అగ్నిప్రమాదం…ఫర్నిచర్ షాప్‌ ఓనర్‌ను అరెస్టు చేసిన పోలీసులు!

హైదరాబాద్: నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన దుకాణం యజమాని సతీష్ బచానీని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు; అయితే, తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ పిటిఐకి మాట్లాడుతూ… మంటలు […]
Read more
1 … 98 99 100 101 102 … 237

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.