Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల దోషికి ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే!

హైదరాబాద్: పుష్కరం క్రితం అంటే 2013 దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషి అసదుల్లా అక్తర్ ఉరిశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. 2016లో ప్రత్యేక NIA కోర్టు అక్తర్ కు మరణశిక్ష విధించగా, ఈ ఏడాది ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు అతడి శిక్షను ధ్రువీకరించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) […]
Read more

ఇజ్రాయెల్ రిసార్ట్ టౌన్‌పై యెమెన్ డ్రోన్ దాడి… 22 మందికి గాయాలు!

టెల్‌అవీవ్‌: యెమెన్ నుండి ప్రయోగించిన డ్రోన్ దక్షిణ రిసార్ట్ పట్టణం ఐలాట్‌ను తాకిందని, దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వైమానిక రక్షణ వ్యవస్థ దానిని అడ్డుకోవడంలో విఫలమైన తర్వాత ఎర్ర సముద్ర తీరంలోని “ఐలాట్ ప్రాంతంలో పడిపోయిందని” సైనిక ప్రకటన తెలిపింది, కొన్ని రోజుల్లోనే జరిగిన రెండవ సంఘటన ఇది. ఇజ్రాయెల్ మాగెన్ డేవిడ్ అడోమ్ అత్యవసర వైద్య సేవ తన బృందాలు 22 మంది క్షతగాత్రులకు చికిత్స అందించారు. వీరిలో […]
Read more

జర్మనీలో పరిశోధన అవకాశాలపై ఉస్మానియా వర్సిటీలో సెమినార్‌!

హైదరాబాద్: చెన్నైకి చెందిన DAAD ఇన్ఫర్మేషన్ సెంటర్, ఆ సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయం (OIA) సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లో “జర్మనీలో పరిశోధన దినోత్సవం – ఫోకస్‌లో పీహెచ్‌డీ” అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. జర్మనీలో అందుబాటులో ఉన్న నిర్మాణాత్మక డాక్టోరల్ అవకాశాలు, నిధుల విధానాల గురించి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధకులకు తెలియజేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఉన్నత విద్యలో అంతర్జాతీయ సహకారాల పరివర్తన పాత్రను నొక్కి […]
Read more

గాజాకు వెళుతున్న ఫ్లోటిల్లాపై ‘డ్రోన్ దాడులు’!

ఏథెన్స్‌: మానవతా సహాయం, అంతర్జాతీయ కార్యకర్తలతో గాజాకు వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా (GSF) గ్రీకు తీరం సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు పదిహేనుసార్లు డ్రోన్ దాడులకు గురైనట్లు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో వారు పోస్ట్ కూడా చేసారు. సెప్టెంబర్ 23 – సెప్టెంబర్ 24 బుధవారం తెల్లవారుజాము వరకు 15కి పైగా డ్రోన్లు ఫ్లోటిల్లా నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఎనిమిది పడవలపై కనీసం తొమ్మిది దాడులలో కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి. ఇలాంటి […]
Read more

బీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయింపులు…ఉప ఎన్నికలు ఇష్టపడని కాంగ్రెస్‌!

హైదరాబాద్: ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి ఫిరాయింపులు చేపట్టడం తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు భారంగా మారినట్లు కనిపిస్తోంది, ఎందుకంటే ఆ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే మూడ్ లో లేదు. ప్రజాభిప్రాయం పరంగా పార్టీ పరిస్థితి బాగా లేదని, అందుకే తాము ఎప్పుడూ పార్టీ మారలేదని చెప్పాలని 10 మంది BRS ఎమ్మెల్యేలకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇటీవలి నెలల్లో, సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కు ఈ అంశాన్ని కాలపరిమితిలో […]
Read more

‘సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలు అల్లరి మూకలను రెచ్చగొట్టాయి’…లడఖ్ హింసపై కేంద్రం ఆరోపణ!

లేహ్/న్యూఢిల్లీ: లడఖ్‌లో జరిగిన ఘర్షణలకు సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలే కారణమని కేంద్రం ఆరోపించింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. 70 మంది గాయపడ్డారు. “నిరాహార దీక్షను విరమించాలని చాలా మంది నాయకులు కోరినప్పటికీ, వాంగ్‌చుక్‌ కొనసాగించాడు. “అరబ్ స్ప్రింగ్, నేపాల్ తరహా నిరసనలు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న ఉదయం 11:30 గంటల సమయంలో, వాంగ్‌చుక్ ప్రసంగాలతో ప్రేరేపితులైన ఆందోళనకారులు దీక్షా శిబిరం నుంచి […]
Read more

లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్వామీజీపై కేసు నమోదు…పరారీలో గాడ్‌మ్యాన్‌!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపు ఆరోపణలు కలకలం రేపాయి. ఇక్కడి ఓ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనేక మంది మహిళా విద్యార్థులు ఈ మేరకు ఆశ్రమ స్వామీజీపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు స్వయం ప్రకటిత కీచక దేవుడిపై కేసు నమోదు చేశారు. అయితే సదరు స్వామీజీ మాత్రం నిఘా ఉన్నప్పటికీ పోలీసులు కళ్లుగప్పి చల్లగా జారుకున్నాడు. ఆగస్టు 4న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో […]
Read more

ప్రజలు అసహనానికి గురైతే పరిస్థితులు అదుపు తప్పుతాయి…పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్!

శ్రీనగర్‌: లడఖ్‌ ప్రాంతానికి రాజ్యాంగ రక్షణలు కోరుతున్న అక్కడి పౌర సమాజ నాయకులు అక్టోబర్ 6న చర్చలకు తమను పిలవాలనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం “ఏకపక్షం” అని అన్నారు. లేహ్‌లో స్థానికులు చేస్తున్న నిరాహార దీక్ష 13వ రోజుకు చేరినందున మంత్రిత్వ శాఖ త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉండాలని వారు అన్నారు. వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు స్థానికులు కూడా లేహ్‌లో నిరాహార దీక్ష చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, కేంద్ర […]
Read more

భారత్‌, పాక్‌ మధ్య సంఘర్షణను ఆపానని ఐక్యరాజ్యసమితిలో పునరుద్ఘాటించిన ట్రంప్‌!

ఐక్యరాజ్యసమితి: భారతదేశం,పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశానికి వచ్చిన ప్రపంచ నాయకులకు తన వాదనను పునరావృతం చేశారు. “అదేవిధంగా, కేవలం ఏడు నెలల కాలంలో, నేను ఏడు యుద్ధాలను ఆపా. లేకుంటే అవి ఎప్పటికీ ముగియవని చెప్పారు… కొన్ని 31 సంవత్సరాలు కొనసాగగా, మరొకటి 36 సంవత్సరాలు, ఇంకోకటి 28 సంవత్సరాలు కొనసాగాయని, ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు. ఈ యుద్ధాలలో […]
Read more

ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన హిందూ పూజారి…కేరళలో కేసు నమోదు!

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పతనంతిట్ట పండలంలో హిందూత్వ గ్రూపులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ రామదాస మిషన్ అధ్యక్షుడు శాంతానంద శబరిమల వావర్‌పై విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. వావర్‌ను దాదాపు 30 సంవత్సరాల క్రితం శబరిమలలోనే స్థాపించారని,ఆ దేవతను అయ్యప్ప స్వామితో ముడిపెట్టకూడదని పూజారి ఆరోపించారు. “వావర్ ఒక ముస్లిం ఆక్రమణదారుడు, అయ్యప్పపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాది” అని ఆయన అన్నారు. ఆ దేవతకు అయ్యప్ప స్వామితో సంబంధం ఉండకూడదని పూజారి ఆరోపించారు. అప్పుడు ఆయన […]
Read more
1 … 147 148 149 150 151 … 237

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.