Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ట్రంప్‌ కల సాకారం…బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు ఆమోదం!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు కలలుకన్న బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు ఆమోదం లభించింది. మొన్న సెనేట్‌ ఓకే చేసిన ఈ బిల్లుకు నేడు అమెరికా కాంగ్రెస్‌ కూడా ఎస్‌ అంది. గురువారం రోజు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 218-214 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ దీనిని ఆమోదించింది. ఇది ట్రంప్‌కు అతిపెద్ద విజయం. ఈ చరిత్రాత్మక బిల్లుకు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన నేడు ట్రంప్ సంతకం చేయనున్నారు. ట్రంప్ సంతకం తర్వాత ఈ బిల్లు […]
Read more

పాలస్తీనా సంఘర్షణ, బలీయశక్తిగా ఎదుగుతున్న ఇరాన్…మధ్యప్రాచ్య పవర్‌ డైనమిక్స్‌లో కొత్త యుగం!

న్యూఢిల్లీ: కొత్త ప్రపంచ యుద్ధం ఇప్పుడు అల్-కుద్స్ (జెరూసలేం), పాలస్తీనా చుట్టూ తిరుగుతుంది. కొంతమంది పరిశీలకులు దీనిని మూడవ, బహుశా చివరి – ప్రపంచ యుద్ధం ప్రారంభం అని అభివర్ణించారు. ఇస్లాం స్ఫూర్తి, బలిదానం కోసం… ధిక్కార పాలస్తీనియన్ యువత రాళ్లు రువ్వడం ద్వారా ఇంతిఫాదా పాలస్తీనియన్ స్వేచ్ఛా పోరాటం ప్రారంభమైంది. ఈ యువకులు హమాస్ వంటి సంస్థ ఆవిర్భావానికి కారణమయ్యారు.ఇది క్రమంగా గాజాపై తన పట్టును పటిష్టం చేసుకుంది. లౌకిక, ఉదారవాద పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ […]
Read more

డోనాల్డ్ ట్రంప్ మానసపుత్రిక మెగా-బిల్లుకు US సెనేట్ ఆమోదం!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మానసపుత్రిక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును సెనేట్‌ ఆమోదించింది. పన్ను విరామం, వ్యయ కోతలతోపాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధుల కేటాయించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ వారం చివరి నాటికి ఈ బిల్లును చట్టంగా తీసుకురావాలనే ట్రంప్ లక్ష్యానికి ఇది ఒక ప్రధాన ముందడుగు. US ఉపాధ్యక్షుడు JD వాన్స్ నిర్ణయాత్మక ఓటుతో ఈ బిల్లు 51 నుండి 50 తేడాతో తృటిలో ఆమోదం పొందింది. […]
Read more

గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే…ట్రంప్!

వాషింగ్టన్‌ : గాజాలో 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి తాము పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు. ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించే అధికారుల ద్వారా దీనికి సంబంధించిన పత్రాలను అందిస్తారని చెప్పారు. అలాగే గాజాలో ఇజ్రాయెల్‌తో 60 రోజుల కాల్పుల విరమణకు “తుది ప్రతిపాదన”కు అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మద్దతుగల […]
Read more

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు…74 మంది మృతి!

జెరూసలేం: పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దమనకాండ కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య లక్షకు సమీపిస్తున్నా… ఇజ్రాయెల్‌ రక్తదాహం తీరడంలేదు. తాజాగా జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు పెద్దసంఖ్యలో ఉన్నారు. వైమానిక దాడిలో దక్షిణ గాజాలో ఆహార కోసం ఎదురుచూస్తున్న 23 మంది అన్నార్తులు మరణించారు. ఇజ్రాయెల్ దళాలు జనసమూహంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. మరో ఘటనలో సముద్రతీర కేఫ్‌పై జరిగిన వైమానిక దాడుల్లో 30 మంది మరణించారు. మహిళలు, […]
Read more

“వారిని విచారించండి”…ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్ మతాధికారి ఫత్వా!

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి గ్రాండ్ అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ‘ఫత్వా’ జారీ చేశారు. వారిని “దేవుని శత్రువులు” అని అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న కారణంగా అమెరికన్, ఇజ్రాయెల్ నాయకులను ఓడించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. ఇరాన్‌ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా ‘యుద్ధనేత’ లేదా ‘మొహరేబ్’గా పరిగణిస్తారని” మకరెంజీ తన ఫత్వాలో పేర్కొన్నట్లు మెహర్ […]
Read more

“నాన్న దగ్గరికి పరిగెత్తడం తప్ప మరో మార్గం లేదు”…ఇజ్రాయెల్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్‌!

టెహ్రాన్: ఇరాన్ అయతుల్లా అలీ ఖమేనీని ” అవమానకరమైన మరణం” నుండి కాపాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ” ఆమోదయోగ్యం కాని” వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఖండించారు. అణు “ఒప్పందం కోరుకోవడంలో అధ్యక్షుడు ట్రంప్‌కు నిజాయితీగా ఉంటే, అతను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీని మర్యాదగా సంబోధించాలని, ఖమేనీని అభిమానించే లక్షలాది మంది మద్దతుదారులను బాధపెట్టడం ఆపాలని అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ […]
Read more

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: ఇరాన్‌కు వ్యూహాత్మక లాభాలు, ఇజ్రాయెల్‌కు భారీ నష్టాలు!

న్యూఢిల్లీ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది, ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న అపోహలను బద్దలు కొట్టి, ఈ ప్రాంతంలో కొత్త శక్తిగా అవతరించింది. ఇజ్రాయెల్‌ను సాంకేతికంగా ఉన్నతమైందని, సైనికపరంగా ఆధిపత్య శక్తిగా పరిగణించినప్పటికీ, ఇటీవలి యుద్ధంలో దాని రక్షణ వ్యవస్థల డొల్లతనం బహిర్గతం చేసింది. మరోవైపు ఇరాన్…అమెరికా-ఇజ్రాయెల్ నేతృత్వంలోని బహుముఖ సైనిక, దౌత్య దాడి నుండి బయటపడటమే కాకుండా, దాని నాయకత్వం చెక్కుచెదరలేదు. క్షిపణి కార్యక్రమం కార్యాచరణ, […]
Read more

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ…రక్తమోడిన గాజా!

గాజా: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణతో యుద్ధం ఆగిపోయింది. అయితే రక్తపిపాసి ఇజ్రాయెల్‌ మాత్రం పాలస్తీనియన్లను చంపటం ఆపలేదు. తన దేశంపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించగానే మానవత్వం ఎక్కడుంది అంటూ గగ్గోలు పెట్టిన ఇజ్రాయెల్‌… గాజా ప్రజలపై మాత్రం వైమానిక దాడులతో విరుచుకు పడుతోంది. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలను విచక్షణరహితంగా చంపేస్తోంది. మధ్య గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గడచిన 24 గంటల్లో […]
Read more

ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ…యుద్ధంలో గెలిచిందెవరు?

హైదరాబాద్ : ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగిసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించాడు. ఈమేరకు కీ తాను ఎంతో కోరుకునే నోబెల్ శాంతి బహుమతిని పొందుతానని ట్రంప్‌ ఆశిస్తున్నాడు. అన్నింటికంటే, ఒబామా పెద్దగా ఏమీ చేయకుండానే దానిని పొందాడు. ఇక నుంచి చాలా వరకు మరచిపోయిన పాలస్తీనియన్ బాధలు మళ్ళీ వెలుగులోకి రానున్నాయి. గాజా పాలస్తీనియన్ల సామూహిక ఆకలి, “సహాయ కేంద్రాలపై” ఇజ్రాయెల్‌ దాడులు…నిరాశ, ఆకలితో ఉన్న ప్రజలను రోజువారీ వేటాడటం వంటి అంశాలే […]
Read more
1 10 11 12 13 14 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.