Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

నాటో శిఖరాగ్ర సమావేశంలో కీలక రక్షణ ఒప్పందాలు!

అంకారా: టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలు ఏకంగా $50 బిలియన్ల విలువైన భారీ రక్షణ ఒప్పందాలను ఆమోదించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్ల నేపథ్యంలో, యూరప్ తన రక్షణ అవసరాల కోసం స్వతహాగా సిద్ధపడుతుందని నిరూపించడానికి ఈ ఒప్పందాలు జరిగాయి. నాటో ‘ఒక పెద్ద ప్రకటన’గా అభివర్ణించిన ఈ ప్రకటనలలో, రక్షణ కంపెనీలతో కొత్త ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. వీటిలో చాలా కంపెనీలు యునైటెడ్ స్టేట్స్‌కు చెందినవే. […]
Read more

హర్ముజ్ దాడి తర్వాత ఇరాన్‌పై ‘దాడులు’ ప్రారంభించిన అమెరికా!

టెహ్రాన్‌: హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై దాడి జరిగిన తర్వాత, డు అమెరికా ఇరాన్‌పై “శక్తివంతమైన” సైనిక దాడులను ప్రారంభించింది. ఈ దాడులను యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘X’లో దృవీకరించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, దాడి చేసినందుకు భారీ మూల్యం చెల్లించేలా చేయడానికి” ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. “హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఈ అమెరికా దాడులు జరిగాయి”, “వాణిజ్య […]
Read more

టర్కీలో నేటి నుంచే నాటో శిఖరాగ్ర సమావేశం!

అంకారా: టర్కీ రాజధాని అంకారాలో నేటి నుంచి రెండు రోజుల పాటు (జూలై 7, 8 తేదీల్లో) నాటో శిఖరాగ్ర సమావేశం (NATO Summit) ప్రారంభమైంది. మొత్తం 32 నాటో సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అధ్యక్షత వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సదస్సులో పాల్గొని పలువురు నేతలతో కీలక భేటీలు నిర్వహించనున్నారు కాగా, ఈ సమావేశాల ప్రధాన ఎజెండా…సభ్య దేశాలు […]
Read more

అమెరికాతో ఒప్పందం అమలు ‘కష్టమే కానీ ఆచరణ సాధ్యమే’…ఇరాన్ పార్లమెంట్ స్పీకర్!

టెహ్రాన్‌: వాషింగ్టన్‌తో చర్చలకు నేతృత్వం వహించిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, అమెరికాతో అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడం “కష్టమే కానీ, అసాధ్యమేమీ కాదని అన్నారు. యుద్ధరంగంలో సాధించిన విజయాలను దౌత్యం ద్వారా కాపాడుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, టెహ్రాన్‌లో హతమైన ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీకి వీడ్కోలు కార్యక్రమాల సందర్భంగా, హమాస్ నాయకత్వ మండలి అధిపతి మహమ్మద్ దర్విష్‌తో జరిగిన సమావేశంలో ఘాలిబాఫ్ ఈ […]
Read more

సూడాన్ హింసపై ‘రెడ్ అలర్ట్’ జారీ చేసిన ఐక్యరాజ్యసమితి!

జెనీవా: మధ్య సూడాన్‌లోని ఎల్-ఒబైద్ (El-Obeid) నగరంలో పారామిలటరీ దళం ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ (RSF) జరుపుతున్న హింసాత్మక దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి (UN) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య దేశంలో కొనసాగుతున్న యుద్ధంలో జరుగుతున్న రక్తపాతాన్ని ఆపడానికి ప్రపంచ నాయకులు మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన మానవ హక్కుల మండలి సమావేశంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ […]
Read more

టెహ్రాన్‌కు చేరుకున్న ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ శవపేటిక!

టెహ్రాన్‌: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో హత్యకు గురైన ఇరాన్ దివంగత సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ శవపేటికను రాజధాని టెహ్రాన్‌లో జరిగే అంత్యక్రియల కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. నేడు జరిగే ఈ కార్యక్రమానికి, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో మరణించిన వారి వేలాది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరంతా స్మారక స్థలం సమీపంలో గుమిగూడి సంతాపం తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ హత్యకు గురయ్యారు. ఈ […]
Read more

దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు సానుకూలంగా ముగిశాయన్న ఖతార్!

దోహా: శాంతి ఒప్పందానికి సంబంధించి దోహాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాల మధ్య జరిగిన పరోక్ష సమావేశాలు సానుకూలంగా ముగిశాయని ఖతార్ ప్రకటించింది. “లేక్ లూసర్న్ సదస్సు ఫలితాల ఆధారంగా, ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందానికి సంబంధించిన అంశాలపై సానుకూల పురోగతి సాధించడంతో, ఖతార్ & పాకిస్తాన్ మధ్యవర్తులు ఈ రోజు దోహాలో అమెరికా & ఇరాన్ ప్రతినిధులతో వేర్వేరు సమావేశాలను ముగించారు,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ Xలో రాశారు. “రాబోయే […]
Read more

దాడులు నిలిపివేత… దోహాలో చర్చలకు అమెరికా, ఇరాన్ అంగీకారం!

టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య కొన్ని రోజులుగా తీవ్రమవుతున్న సైనిక ఘర్షణలతో శాంతి ఒప్పందం పట్టాలు తప్పే ప్రమాదం ఏర్పడింది. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని కాపాడేందుకు దాడులు ఆపడానికి అంగీకరించాయి. ఈమేరకు మంగళవారం ఖతార్‌లో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నట్లు సమాచారం. యాక్సియోస్ ప్రకారం, హర్ముజ్ జలసంధిపై సాంకేతిక చర్చలు కొనసాగుతున్నంత కాలం, ఇరుపక్షాలు అన్ని ‘సైనిక కార్యకలాపాలను’ నిలిపివేయడానికి […]
Read more

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య శాంతి ఒప్పందం!

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి స్థాపన దిశగా అమెరికా మధ్యవర్తిత్వంలో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్‌లో నాలుగు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనరంతరం ఇరుదేశాల రాయబారులు దీనిపై సంతకాలు చేశారు. ఈ ప్రాంతంలో “శాశ్వత శాంతిని ప్రోత్సహించే లక్ష్యంతో అమెరికా ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని కుదిర్చిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సైతం ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం… హిజ్బుల్లా అన్ని దాడులను నిలిపివేసి, దక్షిణ లెబనాన్ నుండి వైదొలిగితే కాల్పుల […]
Read more

పాలస్తీనా పిల్లలపై “జినోసైడ్‌”…నివేదికను విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి!

న్యూఢిల్లీ: ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఇజ్రాయెల్‌పై ఏర్పాటైన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్, పాలస్తీనా పిల్లలపై ఇజ్రాయెల్ అధికారులు, భద్రతా దళాలు పాల్పడిన ఉద్దేశపూర్వక నేరాలకు సంబంధించిన “తిరుగులేని సాక్ష్యాలను” వివరిస్తూ 100 పేజీల సమగ్ర నివేదికను విడుదల చేసింది. అక్టోబర్ 7, 2023 నుండి మార్చి 31, 2026 వరకు జరిగిన పరిణామాలను విశ్లేషించిన ఈ నివేదిక, ఈ చర్యలు జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని నిర్ధారించింది. ఒడిశా […]
Read more
1 9 10 11 12 13 62

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.