Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

లాస్ ఏంజిల్స్‌ను “విముక్తి” చేస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ!

లాస్ ఏంజిల్స్: వరుసగా ఐదవ రోజు అమెరికాలోని రెండవ అతిపెద్ద నగరంలో నిరసనలు కొనసాగడంతో, లాస్ ఏంజిల్స్ దిగువ పట్టణంలో అత్యవసర కర్ఫ్యూ విధించారు. అదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “విదేశీ శత్రువు” దాడి నుండి లాస్ ఏంజిల్స్‌ను “విముక్తి” చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కాగా, వేలాది మంది సైనికులను వీధుల్లోకి పంపకుండా నిరోధించాలని కోరుతూ కాలిఫోర్నియా నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే అదేసమయంలో ట్రంప్ ఆదేశం మేరకు వందలాది మంది యుఎస్ మెరైన్‌లు […]
Read more

అట్టుడుకుతోన్న లాస్‌ఏంజిల్స్‌…అదనపు దళాల మొహరింపుకు ట్రంప్ ఆదేశం!

లాస్ ఏంజిల్స్: అక్రమ వలసదారుల నిర్బంధంతో లాస్‌ఏంజిల్స్‌లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న నిరనసలు అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. లాస్‌ఏంజిల్స్‌కు దాదాపు 700 మంది మెరైన్‌లను తాత్కాలికంగా మోహరించాలని ఆదేశించారు. నిన్నంతా నగరంలో నిరసనలు జరిగాయి. ఇక్కడ వలసదారులను పట్టుకున్న ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వెలుపల వందలాది మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో వీధులను నిరసనకారులు దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారులపై మెరుపు దాడి […]
Read more

లాస్ ఏంజెల్స్‌లో నిరసనలు తీవ్రం…నేషనల్ గార్డ్స్‌ మొహరింపు!

లాస్ ఏంజెల్స్: వలసదారుల నిర్బంధానికి వ్యతిరేకంగా లాస్‌ఏంజిల్స్‌లో నిరసనలు తీవ్రమయ్యాయి. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొంటూ, భద్రతా బలగాలతో తలపడుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్‌ను మోహరించినందుకు ప్రతిస్పందనగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. జనాన్ని నియంత్రించడానికి స్థానిక పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, ఫ్లాష్ బ్యాంగ్‌లను ప్రయోగించారు. దీంతో పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. కొంతమంది పోలీసులు గుర్రంపై వీధుల్లో గస్తీ తిరుగుతుండగా, మరికొందరు ఇటీవలి రోజుల్లో కొంతమంది […]
Read more

ఈద్ రెండో రోజే గాజాపై ఇజ్రాయెల్ దాడులు…72 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు!

గాజా: బక్రీద్‌ రెండో రోజు తెల్లవారుజామున గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఫలితంగా గాజా స్ట్రిప్‌లో కనీసం 72 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఈద్ అల్-అజ్‌హా రెండవ రోజున, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజా నగరంలోని సబ్రా పరిసరాల్లో రెండు క్షిపణులతో ఒక నివాస గృహంపై దాడి చేయడంలో ఆరుగురు పిల్లలతో సహా కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారని, 50 మందికి పైగా గాయపడ్డారని […]
Read more

హజ్…ఆధ్యాత్మిక, శారీరక, మానసిక పరివర్తన ప్రయాణం!

హజ్ కేవలం ఓ తీర్థయాత్ర కాదు—ఇది శరీరం, మనస్సు, ఆత్మ పవిత్ర ప్రయాణం. ఇది మానవ ఆత్మను శాశ్వత ఆనందానికి నడిపించే పరివర్తన యాత్ర. దైవిక ఆదేశం, ప్రవచనాత్మక వారసత్వంలో పాతుకుపోయిన హజ్, విశ్వాసిని ప్రవక్త ఆదం (AS) నుండి అబ్రహం (AS), హజర్ (AS), ఇస్మాయిల్ (AS), ప్రవక్త ముహమ్మద్ (స), ఇమామ్ హుస్సేన్ (AS) వరకు విస్తరించి ఉన్న ఆధ్యాత్మిక తరానికి అనుసంధానం చేస్తుంది. ఇది ఒక ఆచారం కంటే ఎక్కువ— ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, […]
Read more

ఇజ్రాయెల్ ప్రధానిపై అరెస్ట్ వారెంట్ ఎఫెక్ట్‌…నలుగురు ఐసీసీ న్యాయమూర్తులపై ఆంక్షలు విధించిన అమెరికా!

వాషింగ్టన్‌ : అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోని నలుగురు న్యాయమూర్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడమేనని సమాచారం. తద్వారా హేగ్‌లోని కోర్టుపై చివరి ప్రయత్నంగా అమెరికా ఒత్తిడిని పెంచినట్లైంది. అంతేకాదు ఈ ఆంక్షలు ICC పనితీరును, ప్రత్యేకించి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులపై విచారణను ప్రభావితం చేస్తాయి. ఈ నలుగురు న్యాయమూర్తులు మహిళలు కావడం గమనార్హం. ఆంక్షల కారణంగా వీరు యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించలేరు. […]
Read more

గాజాలో మానవత్వం మంటగలుస్తోంది…అక్కడి స్థితి నరకం కంటే దారుణంగా ఉందన్న రెడ్ క్రాస్ చీఫ్!

జెరూసలేం : గాజాలో మానవత్వం మంటగలిసిందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పోల్జారిక్ హెచ్చరించారు, యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనా ప్రాంతంలో ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న బాధలను చూడటం భరించలేనిదిగా మారుతోంది. పరిస్థితి నైతిక, మానవీయ ప్రమాణాలను మించిపోయిందని ఆమె BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కొన్ని వారాల క్రితం, గాజా పర్యటన సందర్భంగా, వేదనకు గురైన రెడ్ క్రాస్ చీఫ్ గాజా భూమిపై నరకంగా మారిందని వ్యాఖ్యానించారు. మంగళవారం BBCకి చెందిన జెరెమీ బోవెన్‌తో […]
Read more

రఫాలోని గాజా సహాయ పంపిణీ కేంద్రం వద్ద ఇజ్రాయెల్‌ కాల్పులు… 27 మంది పాలస్తీనియన్ల మృతి!

జెరూసలేం: దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఆహార పంపిణీ కేంద్రం సమీపంలో నిన్న ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం 27 మంది పాలస్తీనియన్లు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. వరుసగా మూడవరోజు కూడా ఇజ్రాయెల్‌ రక్తపాతానికి పూనుకోవడంతో సహాయ కార్యకలాపాలను ప్రభావితం చేసింది. రఫాలోని పంపిణీ కేంద్రం సమీపంలో నిర్దేశించిన మార్గాలను దాటి వెళ్ళిన వ్యక్తుల సమూహంపై తమ దళాలు కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఏమి జరిగిందో దర్యాప్తు […]
Read more

‘హజ్’లో (AI) ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌!

ఈ ఏడాది హజ్ యాత్రలో సౌదీ అరేబియా సాంకేతికతకు పెద్దపీట వేసింది. మనారహ్ 2 అనే ఏఐ రోబోను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది హజ్ యాత్రికులకు మార్గనిర్దేశం చేయనుంది. ఈ రోబో అరబిక్, ఇంగ్లీష్, బెంగాలీ, మలయాళం, ఉర్దూ భాషల్లోనూ మాట్లాడగలదు. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది అల్లాహ్ అతిథులుగా మక్కాకు వచ్చే హజ్ యాత్రికులకు సౌదీ అరేబియా ఆతిథ్యమిస్తోంది. అందుకోసం అత్యాధునిక ఏర్పాట్లను చేసింది. ఈ సారి, మక్కా – మదీనా లోని పవిత్ర […]
Read more

గాజాలో 240 ఇళ్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం!

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం తన దమనకాండను కొనసాగిస్తూనే ఉంది. ఈ వారం రోజుల్లోనే గాజా స్ట్రిప్‌లో 240కి పైగా ఇళ్లను కూల్చివేసింది. అక్కడి ప్రజలను అక్కడినుంచి తరిమేసేందుకు, పాలస్తీనియన్‌ సమాజాలను నాశనం చేయడానికి ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం నివేదించింది. నివాస భవనాలను లక్ష్యంగా చేసుకోవడం, “నగరాలను ఖాళీ చేయడం, జీవనోపాధిని నాశనం చేయడం, విస్తృత భయాన్ని, సామాజిక వెలివేతను సృష్టించడం లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నాయని గాజా […]
Read more
1 13 14 15 16 17 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.