Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో SIRను పారదర్శకంగా నిర్వహించండి…’ఓటర్ రైట్స్ ఫోరమ్’ విజ్ఞప్తి!

హైదరాబాద్: తెలంగాణ ఓటర్ రైట్స్ ఫోరమ్ (TVRF)కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్లతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం నిన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డిని కలిసి ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియపై సమగ్ర విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది. కాగా, తెలంగాణలో జూన్ 25న SIR ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణకు […]
Read more

తమ ఊరిలో ప్రైవేట్ పాఠశాలలను నిషేధిస్తూ తీర్మానం చేసిన తెలంగాణ గ్రామం!

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఒక వినూత్న ప్రయత్నంలో భాగంగా, తెలంగాణలోని నిర్మల్ జిల్లా, లక్ష్మణచంద మండలం బాబాపూర్ గ్రామ నివాసులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకూడదని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. గ్రామస్తులు సమావేశమై తమ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడటమే ఈ నిర్ణయానికి కారణమని ఆ గ్రామస్తులు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి నాణ్యమైన విద్య చాలా కీలకమని, పాఠశాలల్లో […]
Read more

మణిపూర్‌ సహాయ శిబిరాల్లో 700 మందికి పైగా నిర్వాసితులు మృతి!

ఇంఫాల్‌: మణిపూర్‌లో జాతి ఘర్షణలు మొదలైనప్పటి (మే 2023లో) నుండి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహాయ శిబిరాలు, తాత్కాలిక గృహాల్లో (prefabricated housing) నివసిస్తున్న కనీసం 731 మంది నిర్వాసితులు (IDPs) మరణించారని ‘సమాచార హక్కు చట్టం’ (RTI) కింద రాష్ట్ర హోం శాఖ వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రారంభంలో ఒక అప్పీల్ కేసులో మణిపూర్ సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, రచయిత,రాజకీయ కార్యకర్త […]
Read more

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఇండియా కూటమి డిమాండ్!

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు నిన్న కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమై, నీట్, సీబీఎస్ఈ పరీక్షలలో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఆరోపిత “ఓట్ల దోపిడీ”కి సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ పంపాలని కూడా వారు తీర్మానించారు. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, అఖిలేష్ […]
Read more

రెండు వారాల్లో ఇరాన్‌పై ‘సంపూర్ణ విజయం’ సాధిస్తాం…ట్రంప్!

వాషింగ్టన్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గించేందుకు వీలుగా దాడులు నిలిపివేయడానికి ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఈనేపథ్యంలో అగ్రరాజ్యాధినేత మాట్లాడుతూ… రాబోయే రెండు వారాల్లో ఇరాన్‌పై అమెరికా “సంపూర్ణ విజయం” సాధిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “మనం చాలా గట్టి జట్టుగా ఉన్నాం, ఆ పోరాటంలో మనం గెలుస్తున్నామని నేను అనుకుంటున్నాను, కానీ రాబోయే రెండు వారాల్లో మనం సంపూర్ణ విజయం ప్రకటించినప్పుడు మీరు నిజంగా గెలుస్తారు,” అని తన సన్నిహిత రిపబ్లికన్ మిత్రుడైన సెనేటర్ లిండ్సే గ్రాహం […]
Read more

గ్రామీణ ప్రాంతాల్లోని 23వేల పాఠశాలల మూసివేతను వ్యతిరేకిస్తున్న ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ’!

హైదరాబాద్: ఆదివాసీ తండాలు సహా గ్రామీణ ప్రాంతాల్లోని 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ’ తీవ్రంగా ఖండించింది. ఇది లక్షలాది మంది అట్టడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు కలిగించే “ఆదివాసీ, గ్రామీణ వ్యతిరేక” చర్య అని పేర్కొంది. ఈ మూసివేత ఆదేశాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. చక్రధర రావు, కార్యదర్శులు ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. […]
Read more

ఫిలిప్పీన్స్ భూకంపం తర్వాత ఆసియా దేశాల్లో సునామీ హెచ్చరికలు!

మనీలా: ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ మిండనో ద్వీపం సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించిన వెంటనే, పలు ఆసియా దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసారు. ఈరోజు తెల్లవారుజామున సంభవించిన 7.7 తీవ్రత గల ఈ భూకంపం దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది, మౌలిక సదుపాయాలను కూల్చివేసింది. ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ (PHIVOLCS)ని ఉటంకిస్తూ, తొలి భూకంపం తర్వాత గంటకు పైగా ప్రకంపనలు సంభవించినట్లు అల్ జజీరా నివేదించింది. ఈ ఉదయం, సివిల్ డిఫెన్స్ కార్యాలయం, […]
Read more

ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరు, కానీ పేపర్ లీక్‌ను ఆపలేరు…కాక్రోచ్‌ జనతా పార్టీ!

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, సీబీఎస్ఈ ఓఎస్ఎం లోపాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను…ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయించాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన అనంతరం ఛత్రపతి సంభాజీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీప్కే మాట్లాడుతూ, ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను నెరవేర్చే వరకు ఆందోళన ముగియదని అన్నారు. నిరుద్యోగం, విద్యా […]
Read more

యువత ప్రశ్నలు అడగకూడదు అని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పన్నెండవ తరగతి పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ (OSM) విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), COEMPT మధ్య జరిగిన కుమ్మక్కును బయటపెట్టిన 18 ఏళ్ల విజిల్‌బ్లోయర్ సార్థక్ సిద్ధాంత్, అతని సహచరుడు నిసర్గ అధికారిలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశంసించారు. OSM వెండర్‌ను ఎంపిక చేసే టెండరింగ్ ప్రక్రియలో జరిగిన తీవ్రమైన అవకతవకలను ఎత్తిచూపిన సిద్ధాంత్‌తో తాను ఇటీవల జరిపిన సమావేశానికి సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ X […]
Read more

హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీలో ఉంటూనే కిషన్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి (BRS)కి సహకరిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో, ఉప్పల్‌లో రూ. 1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన […]
Read more
1 … 47 48 49 50 51 … 236

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.