24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల… ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు!

హైదరాబాద్:  తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు.  ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

@ పరీక్షల టైం టేబుల్!

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)

• 20-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-1

• 22-04-2022 : ఇంగ్లీష్ పేపర్ -1

25–04–2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I

• 27-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-|

• 29–04–2022 : ఫిజిక్స్ పేపర్-1, అర్థశాస్త్రం పేపర్-I

• 02-05-2022: కెమిస్ట్రీ పేపర్ I,     కామర్స్ పేపర్ -1

@ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)

21-04-2022 : 2ndలాంగ్వేజ్ పేపర్-II

23-04-2022 : ఇంగ్లీష్ పేపర్ ||

26-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II

28-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్ II, హిస్టరీ పేపర్-||

30-04-2022: ఫిజిక్స్ పేపర్ II, అర్థశాస్త్రం పేపర్-II 05-05-2022 : కెమిస్ట్రీ పేపర్ II, కామర్స్ పేపర్-II

07-05-2022 : పబ్లిక్అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ II(బైపీసీ విద్యార్థులకు)

• 10-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles