మా గురించి

వర్తమానం

వ్యాఖ్యల కాలుష్యం లేని నిక్కచ్చి వార్తలు – నిష్పక్షపాత విశ్లేషణలు – నిజమైన సమస్యలపై అవగాహన కల్పించే వ్యాసాలు – నిజాలను యథాతథంగా ప్రజల ముందు పెట్టే వేదిక : వర్తమానం న్యూస్ పోర్టల్

వర్తమానం వాస్తవమైన ఆలోచన రేకెత్తించే వార్త వీక్షణల పోర్టల్. ఈ కాలానికి అవసరమైన నైతిక జర్నలిజాన్ని అనుసరిస్తాము. నాన్ అలైన్‌మెంట్ మా విధానం. మేము ఏ నిర్దిష్ట భావజాలం , రాజకీయాలకు అనుగుణంగా లేము, కానీ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ,సత్యానికి అనుగుణంగా గొంతు లేని వారి కోసం నిలబడే ఉన్నాము.