Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దన్న ట్రంప్…తిరస్కరించిన టిమ్ కుక్!

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్ బాస్ టిమ్ కుక్ ట్రంప్‌ ఉద్బోధను తిరస్కరించారు. భారత్‌లో ఉత్పత్తిని విస్తరించడం ద్వారా యాపిల్‌కు గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌లో తయారీ రంగం అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అనుకూలంగా ఉందని, ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా యాపిల్ వంటి సంస్థలు పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని సంబంధిత […]
Read more

అమెరికా, ఖతర్ దేశాల మద్య 1.2 ట్రిలియన్ డాలర్ల ఒప్పందాలు!

దోహా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా సౌదీ పర్యటనను ముగించుకొని నిన్న ఖతర్‌ చేరుకున్నారు. ఖతర్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికాలోని బోయింగ్‌ సంస్థ నుంచి విమానాలు కొనుగోలు చేసేందుకు 200 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈమేరకు అమెరికా, ఖతార్‌ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మధ్య $1.2 ట్రిలియన్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని వైట్ హౌస్ ఒప్పందాల పేర్కొంది. ఈ ఒప్పందాలలో […]
Read more

భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందనే ట్రంప్ వాదనలను తిరస్కరించిన మోడీ ప్రభుత్వం!

న్యూఢిల్లీ : ‘భారత్‌ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం, అణు సంఘర్షణను ముందస్తుగా నివారించడం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలనే ట్రంప్‌ ప్రతిపాదనను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దక్షిణాసియాలో అణు యుద్ధాన్ని నివారించాలన్న ట్రంప్ పదే పదే చేసిన వాదనలను తోసిపుచ్చిన భారతదేశం, పాకిస్తాన్ దూకుడు దాడులకు ప్రతిస్పందనగా తన సాయుధ దళాలు తీసుకునే అన్ని సైనిక చర్యలు “సంప్రదాయ యుద్ధం” పరిధిలోకి […]
Read more

గల్ఫ్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్…$600 బిలియన్‌ల పెట్టుబడికి హామీ ఇచ్చిన సౌదీ!

రియాద్‌ : అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్‌ పర్యటనకు విచ్చేశారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టాక చేసిన తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ వన్ నుండి బయటకు వచ్చిన ట్రంప్‌కు, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు, సౌదీ అరేబియాలో రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నారు. ట్రంప్ గల్ఫ్ పర్యటనలో ప్రధానంగా వ్యాపార ఒప్పందాలపై దృష్టి పెట్టారు. తరువాత ఆయన రియాద్‌లో అధ్యక్షుడితో ఇంధనం, రక్షణ, మైనింగ్, ఇతర రంగాలపై ఒక […]
Read more

జాతి విధ్వంస యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్…గాజాలో 52,800 దాటిన మరణాల సంఖ్య!

టెల్‌ అవీవ్‌ : ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజాలో మరణాల సంఖ్య 53 వేలకు చేరువైంది. 2023 అక్టోబర్ నుండి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న జాతి విధ్వంస యుద్ధంలో కనీసం 52,810 మంది పాలస్తీనియన్లు మరణించారని స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించగా, మరో 124 మంది గాయపడ్డారని, ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన వారి సంఖ్య 119,473 కు చేరుకుందని మంత్రిత్వ శాఖ […]
Read more

ఉగ్రవాద నిరోధక చట్టం కింద అవామీ లీగ్‌ను నిషేధించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం!

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దేశ బహిష్కృత మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని రాజకీయ పార్టీ అవామీ లీగ్ కార్యకలాపాలను నిషేధించింది. ఈ మేరకు అధికార యూనస్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హసీనా పార్టీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు యూనస్ నివాసం వెలుపల ర్యాలీ చేసిన ఒక రోజు తర్వాత ఈ నిషేధం ప్రకటన వచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అవామీ లీగ్‌ను […]
Read more

హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు…మనకు గర్వకారణమా?సంస్కరణకు సమయమా!

పాఠకులారా, మే 31న హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోందనే వార్త మీరు వినే ఉంటారు. ఒకప్పుడు సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఈ చారిత్రాత్మక నగరం ఇప్పుడు ప్రపంచ అందాల పోటీకి వేదికగా మారడానికి సిద్ధమవుతోంది. సమాజంలోని అనేక వర్గాలు ఈ కార్యక్రమాన్ని గర్వంగా చెప్పుకోవడమే కాదు ప్రచారం కూడా చేస్తున్నాయి. కానీ ఈ కథనం చదివిన తర్వాత, మీరే నిర్ణయించుకోవాలి: ఇది నిజంగా మనకు గర్వకారణమా, లేదా ఆందోళనకు ప్రతిబింబమా? ఇది […]
Read more

విదేశీ సహాయాన్ని తగ్గించడం ద్వారా ఎలోన్ మస్క్ ‘పిల్లలను చంపుతున్నాడని’ఆరోపించిన బిల్ గేట్స్!

వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం విదేశీ సహాయాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో పిల్లలను “చంపుతున్నాడు” అని ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ గత వారంలో కనీసం రెండుసార్లు తీవ్రంగా విమర్శించారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) వివాదాస్పద షట్‌డౌన్ ద్వారా అమెరికా విదేశీ సహాయాన్ని నిలిపివేయడంలో మస్క్ ఇటీవలి పాత్రను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ఖండించారు, ఈ చర్య ప్రపంచంలోని కొన్ని పేద ప్రాంతాలలో వినాశకరమైన పరిణామాలకు […]
Read more

‘తక్షణం ఉద్రిక్తతలను తగ్గించండి’…భారత్‌, పాక్‌లకు అమెరికా పిలుపు!

న్యూఢిల్లీ : భారతదేశం-పాకిస్తాన్ వరుసగా రెండవ రోజు డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈమరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి మహమ్మద్‌ షెహబాజ్‌ షరీఫ్‌తో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. “తక్షణ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని” ఇరువర్గాలను కోరారు. అంతేకాదు రెండు […]
Read more

మేము చాలా మంది పిల్లలను చంపాము-దీనిపై చర్చించలేం…టెల్ అవీవ్‌లో నిరసనకారుల మౌన ప్రదర్శన!

టెల్ అవీవ్ : డౌన్‌టౌన్‌లో గత వారం ఏప్రిల్ 26న, వందలాది మంది ప్రదర్శనకారులు మార్చి 18న ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించినప్పటి నుండి చంపేసిన గాజా పిల్లల చిత్రాలను పట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు. ఈ నిరసన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలతో సమానంగా జరిగింది. వేలాది మంది హోస్టేజెస్ స్క్వేర్, బిగిన్ బ్రిడ్జి వద్ద ఇజ్రాయెల్‌ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలకు వెళుతుండగా, వారందికి మౌన ప్రదర్శన కనిపించింది. కొంతమంది ఆగి దగ్గరగా వచ్చారు – అప్పుడే […]
Read more
1 15 16 17 18 19 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.