Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: క్రీడలు

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌…తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘనవిజయం!

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. రాజస్థాన్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో 44పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు… రాయల్స్‌ ఆటగాళ్లు సంజు సామ్సన్, ధ్రువ్ జురెల్ వీరోచిత ప్రయత్నాలను అడ్డుకున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనింగ్‌ జోడీ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో కలిసి 31 బంతుల్లో 67 పరుగులు జోడించి మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత, కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్) కొత్త ఫ్రాంచైజీ […]
Read more

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్…రూట్ సెంచరీ వృధా!

లాహోర్: క్లిష్ట పరిస్థితుల్లో జో రూట్ చక్కటి సెంచరీ సాధించాడు కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో ఓటమిని మాత్రం ఆపలేకపోయాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఇంగ్లాండ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ లో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 146 బంతుల్లో ఆరు సిక్సులు, 12 ఫోర్లతో 177 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌ సాధించడంలో కీలకంగా నిలిచాడు. కెప్టెన్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 41, మహ్మద్‌ నబీ 40 పరుగులతో రాణించారు. అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 […]
Read more

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం…కోహ్లీ సెంచరీ!

దుబాయ్:: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకుంది. ఐసిసి టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ… మరోసారి ఈ మ్యాచ్‌లో విజృంభించాడు, ఈ బ్యాటింగ్ ఐకాన్ అద్భుత ఆటతీరుతో అజేయంగా 100 పరుగులు చేసి పాక్ జట్టపై సునాయస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గ్రూప్ Aలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్ స్థానాన్ని దాదాపుగా కైవసం చేసుకుంది. అయితే, వరుసగా రెండో ఓటమి తర్వాత […]
Read more

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌…60 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్!

కరాచీ: బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఆతిథ్య పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలు చేశారు. యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేయగా, లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచి బ్లాక్ క్యాప్స్‌ను ఐదు వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో న్యూజిలాండ్ ఇబ్బందులు ఎదుర్కొన్నా… గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో […]
Read more
1 2

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.