Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రియల్ ఎస్టేట్ రంగంలో సందేహాలు తీర్చేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హైడ్రా!

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో చట్టపరమైన స్పష్టత, పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం హౌసింగ్ రిక్వైర్‌మెంట్స్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్– HRCS ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఆస్తి కొనుగోలుదారులు, విక్రేతలు, వాటాదారులకు చట్టపరమైన, రుణ సంబంధిత సమాచారాన్ని ఉచితంగా అందిస్తుంది. RERA-సర్టిఫైడ్ సంస్థ HRCS ఇండియా ద్వారా ఏర్పాటైన ఈ వెబ్‌సైట్… మనం కొనుగోలు చేసిన ఆస్తులు.. FTL పరిథిలో ఉన్నాయా లేదా బఫర్ జోన్‌లలోకి వస్తాయో లేదో నిర్ణయించడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. […]
Read more

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మసీదులో లౌడ్ స్పీకర్ల నిషేధంపై వివాదం!

హైదరాబాద్: హనుమాన్ జయంతి యాత్ర రోజున నమాజ్ సమయంలో సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించవద్దని మసీదు యాజమాన్యానికి నోటీసు జారీ చేయడంతో వివాదం రేగింది. అయితే నోటీసులోని కంటెంట్ “తప్పుగా ప్రచురితమైందని” పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లోని మారియట్ హోటల్ లేన్‌లోని మసీదు యాజమాన్యానికి గాంధీనగర్ పోలీసులు నోటీసు జారీ చేశారు. శనివారం, ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి ర్యాలీ మసీదు ముందు నుండి వెళ్ళే సమయంలో సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించవద్దని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ SHO సంతకం చేసిన […]
Read more

శిధిల నగరం గాజాలో ఆశ్రయం కోసం అన్వేషిస్తున్న నిరాశ్రయులు!

గాజా: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లను వైమానిక బాంబులు, క్షతగాత్రుల అరుపులు, భయం, అదేపనిగా వెంటాడుతున్నాయి, ఇక్కడ మూడు వారాల క్రితం ఇజ్రాయెల్ దాడులు తిరిగి ప్రారంభించడంతో నిరాశ్రయులు సురక్షిత స్థలం కోసం అన్వేషణ మొదలెట్టారు. ఇజ్రాయెల్‌ సైనికులు మమ్మల్ని” ఖాళీ చేయాలని అడుగుతున్నారు, కానీ మేము ఎక్కడికి వెళ్తాము?” అని ఉత్తరాన బాంబు దాడుల నుండి పారిపోయి అజ్-జావేదా మధ్య పట్టణంలో ఒక టెంట్‌లో నివసించడానికి వచ్చిన మహమూద్ హుస్సేన్ మీడియాను ప్రశ్నించారు. ఇజ్రాయెల్ సైన్యం […]
Read more

ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ డిమాండ్!

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని సబర్మతీ నది ఒడ్డున జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో కోటా కావాలని డిమాండ్ చేసింది. OBCలు, STలు, SCలకు రిజర్వేషన్లు కల్పించాలని పిలుపునిచ్చింది. దీనిని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని పేర్కొంది. అదేసమయంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5)ని అమలు చేయడానికి చట్టం చేయాలని కూడా కేంద్రానికి హితవు పలికింది. కాగా, ఆహ్మదాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన […]
Read more

పీఛే ముడ్‌…టారిఫ్‌లపై వెనక్కి తగ్గిన ట్రంప్‌!

వాషింగ్టన్‌ : సుంకాల విధింపుపై అమెరికా వెనక్కి తగ్గింది. చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, చైనాపై టారిఫ్‌లను మాత్రం 125%కి పెంచింది. దీనిపై బీజింగ్ ప్రతీకారం తీర్చుకుంది, అమెరికా దిగుమతులపై 84% లెవీ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు తన సొంత సామాజిక వేదిక ట్రూత్‌ సోషల్‌లో స్పందించారు. మిగతా దేశాలు చైనా మాదిరిగా మాపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. పైగా టారిఫ్‌లపై […]
Read more

కేరళలో వక్ఫ్‌ నిరసన ర్యాలీపై పోలీసు జులుం…లాఠీచార్జ్‌, భాష్పవాయు గోళాల ప్రయోగం!

తిరువనంతపురం: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాలికట్‌లో సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్‌ చేశారు. భాష్ఫవాయు గోళాలను ఉపయోగించారు. వాటర్‌ క్యానన్‌లను ప్రయోగించారు. వక్ఫ్ చట్టంపై నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు. కాలికట్‌లో నిరసన వీడియో లింక్‌ https://fb.watch/ySeZm7MWPD/? వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి హింద్ కేరళతో అనుబంధంగా ఉన్న సాలిడారిటీ […]
Read more

అమల్లోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం!

న్యూఢిల్లీ: గత వారం పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టం మంగళవారం నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీచేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. “వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 (2025లో 14)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా ఇచ్చిన అధికారాలను వినియోగించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 8వ తేదీని ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటించింది.” అర్థరాత్రి దాటాక కూడా […]
Read more

తెలంగాణలో అసాధారణ వాతావరణ పరిస్థితులు…కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం, మరికొన్ని చోట్ల వేడిగాలులు!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రస్తుతం అసాధారణ వాతావరణ పరిస్థితులను చూస్తోంది, కొన్ని చోట్ల వర్షపాతం నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణంలోని ఈ మార్పు ఇటు ప్రజలు అటు అధికారుల దృష్టిని ఆకర్షించింది. నిజామాబాద్,హైదరాబాద్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి, దీనివల్ల ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇదేసమయంలో ఇతర ప్రాంతాలలో అప్పుడప్పుడు వర్షాలు తాత్కాలిక ఉపశమనం కలిగించాయి. కానీ వాతావరణ మార్పులు ప్రజల్లో అయోమయం రేకెత్తించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు […]
Read more

గ్రూప్‌-1లో విజేత కావాలని ఆశ పడింది…లక్ష్యాన్ని సాధించింది!

హైదరాబాద్‌: పట్టుదలకు శ్రమ, కృషి, ఓర్పు, నేర్పు తోడైతే విజయం తథ్యం. కల కనడంతో సరిపెట్టుకోకుండా సంకల్పించుకొని తమదైన పంథాలో ముందుకు సాగితే కొలువులు దక్కించుకోవచ్చని నల్గొండ జిల్లా మిర్యాలగూడ యువతి నిరూపించింది. గ్రూప్స్‌లో విజేత కావాలని ఆశ పడింది.. నలుగురిలో ఒకరిగా నిలబడాలన్న కసికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది.. ఇంకేముంది పట్టుదల ముందు లక్ష్యం తలవంచింది. ఆమె తన మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 162వ ర్యాంక్, మల్టీ-జోన్ […]
Read more

చైనాపై 104% సుంకాలు విధించిన డోనాల్డ్ ట్రంప్…చివరి వరకు” పోరాడతామన్న బీజింగ్‌!

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై ఏకంగా 104 శాతం సుంకాలను విధించారు. దీంతో చైనా-యునైటెడ్ స్టేట్స్ పూర్తి వాణిజ్య యుద్ధం వైపు అడుగులు వేసాయి. అధిక-పన్నుల ఆటలో చిక్కుకున్న రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి నిరాకరించాయి, బీజింగ్ అమెరికా దూకుడుకు వ్యతిరేకంగా “చివరి వరకు” పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది. ట్రంప్ మొదట చైనా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాన్ని విధించింది. అయితే, బీజింగ్ అమెరికన్ ఉత్పత్తులపై తనదైన రీతిలో 34 శాతం […]
Read more
1 … 234 235 236 237 238 … 256

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.