Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: Business

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రాజస్థాన్ మున్సిపల్‌ ఎన్నికలు… సీపీఐ(ఎం) సంచలనం, బీజేపీ తడబాటు!

జైపూర్‌: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. బికనీర్ జిల్లాలోని నోఖాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా సీపీఐ(ఎం) చరిత్ర సృష్టించింది, తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీగా నిలిచింది. ఈ ఎన్నికల్లో నోఖాలోని 45 వార్డులకు గాను 29 వార్డులను ఆ పార్టీ గెలుచుకుంది. “ఫలితం తేలిపోయింది. నిష్పక్షపాతంగా ఎలా పాలించాలో, వనరులను సమానంగా ఎలా పంపిణీ చేయాలో నిరూపించడానికి మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాము,” అని […]
Read more

మూక దాడి అనే రాక్షసత్వం… భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగు!

ముహమ్మద్ ముజాహిద్…✍️ ​స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా, మన దేశంలో మనుషులు మనుషులుగా బతికే హక్కును కాలరాస్తూ రోడ్ల మీద, రైళ్లలో గుంపులుగా మూగ జీవుల మాదిరిగా దాడులకు తెగబడుతున్న వైనం మన ప్రగతిశీల తళుకుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బట్టబయలు చేస్తోంది. ఇటీవల వెలువడిన 744 పేజీల సమగ్ర పరిశోధనాత్మక నివేదిక (Mob Lynching in India — A Record — 2014-2024) దేశ వికాసానికి అడ్డుపడుతున్న ఒక […]
Read more

ఈసీ సాఫ్ట్‌వేర్ లోపాలు…తెలంగాణలో మ్యాపింగ్‌ కాని ఓటర్లు!

హైదరాబాద్: గత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివరాలతో తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించిన పలువురు తెలంగాణ ఓటర్లకు, వారి పేర్లను 2002 ఓటర్ల జాబితాతో మ్యాప్ చేయలేకపోయినట్లు ఇప్పుడు నోటీసులు అందుతున్నాయి. ‘ది హిందూ’లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, భారత ఎన్నికల సంఘం (ECI) ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా కొంతమంది ఓటర్లు “మ్యాపింగ్‌ పూర్తికాలేదు. తాము ఇప్పటికే 2002 వివరాలనే అందించామని ఓటర్లు చెబుతున్నారుకొంతమంది ఓటర్లు మాట్లాడుతూ, తాము పాత […]
Read more

విద్యార్థుల డిమాండ్‌కు దిగొచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం…పరీక్షలన్నీ రద్దు!

రాంచీ: జార్ఖండ్‌లో వారాల తరబడి సాగిన విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో…ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని పరీక్షలు, నియామక ప్రక్రియలను హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసింది. JPSC (జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), JSSC CGL (జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్) పరీక్షలు కూడా ఇందులో ఉంటాయని, 2014 వరకు జరిగిన ప్రక్రియపై విచారణ జరుగుతుందని ముఖ్యమంత్రి సోరెన్ హామీ ఇచ్చారు. అయితే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)తో విచారణ జరపాలన్న డిమాండ్‌పై […]
Read more

ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం…ఆత్మహత్యకు యత్నించిన అమెరికా నావికులు!

వాషింగ్టన్‌: యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌకలోని అమెరికన్ నావికులు తీవ్ర నిరాశ, అలసటతో ఆత్మహత్యలకు (సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకునేందుకు) యత్నించినట్లు నివేదికలు వెల్లడించాయి. మిలిటరీ టైమ్స్ నివేదిక ప్రకారం…నావికులు నెలల తరబడి సముద్రంలో ఉండటం, క్షీణిస్తున్న జీవన పరిస్థితులు, పదేపదే మోహరింపు పొడిగింపులు సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, నౌకలో అనేక ఆత్మహత్యాయత్నాలు జరిగాయని చెబుతున్నాయి. USS అబ్రహం లింకన్ నౌక ఇప్పుడు తొమ్మిది నెలలుగా సముద్రంలో ఉంది, ఇందులో రికార్డు స్థాయిలో వరుసగా […]
Read more

ఆర్టికల్ 370 రద్దు చేసి ఏడేళ్లు… అయినా కాశ్మీర్‌లో పరిస్థితి ఉద్రిక్తమే!

జఫరుల్ ఇస్లాం ఖాన్, ఎడిటర్, మిల్లీ గెజిట్…✍️ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలం నుండి, కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా దానిని భారతదేశంలో పూర్తిగా విలీనం చేయడానికి ఒక అడ్డంకి అని హిందుత్వ వాదులు వాదిస్తూ వచ్చారు. దశాబ్దాలుగా హిందుత్వ మద్దతుదారులు ఈ నినాదాన్ని లేవనెత్తారు, చివరకు 2019 ఆగస్టు 5న, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆకస్మికంగా రద్దు చేసి, తద్వారా కాశ్మీర్ ప్రత్యేక హోదాను అంతం చేసి, వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది. […]
Read more

ఆగని అమెరికా దాడులు…హర్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడి చేసిన ఇరాన్!

టెహ్రాన్‌: వ్యూహాత్మక జలమార్గంపై నియంత్రణ కోసం అమెరికా ఇరాన్‌పై మరో విడత వైమానిక దాడులు జరుపుతున్న తరుణంలో, ఈరోజు తెల్లవారుజామున హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఒక ట్యాంకర్‌పై దాడి చేసి, దాని సిబ్బందిని నౌకను విడిచిపెట్టేలా చేసింది. వరుసగా 10 రాత్రులుగా అమెరికా దాడులు జరుగుతున్నప్పటికీ, జలసంధిపై టెహ్రాన్ పట్టును సడలించడంలో అమెరికా విఫలమవడంతో ఈ తాజా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు పక్షాలు మరో పూర్తిస్థాయి యుద్ధానికి దగ్గరవుతున్న తరుణంలో, ఈ సంఘర్షణలో కీలక మధ్యవర్తిగా భావిస్తున్న […]
Read more

వరుసగా ఏడవరోజు ఇరాన్‌పై అమెరికా దాడులు…”ఏ సరిహద్దు సురక్షితం కాదని” హెచ్చరించిన టెహ్రాన్!

టెహ్రాన్‌: అమెరికా దాడులు కొనసాగితే, తాము దాడులను తీవ్రతరం చేస్తామని ఇరాన్ సీనియర్ సైనిక సలహాదారు ఒకరు హెచ్చరించిన నేపథ్యంలో, శుక్రవారం అమెరికా, ఇరాన్‌లు పరస్పరం డ్రోన్, క్షిపణి దాడులు చేసుకున్నాయి. “ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడమే” లక్ష్యంగా అమెరికా దళాలు వరుసగా ఏడవ రాత్రి కూడా ఇరాన్‌పై దాడులు చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపింది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు పునఃప్రారంభమైనప్పటి నుండి ఇది అతిపెద్ద ఉద్రిక్తతగా మారింది. ఒక […]
Read more

ఎయిర్‌పోర్ట్‌, రైల్వే స్టేషన్, బ్రిడ్జీలే లక్ష్యంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు!

టెహ్రాన్‌: అమెరికా ఇరాన్‌పై కొత్త దాడులు ప్రారంభించింది. ఈ వైమానిక దాడుల్లో ప్రధానంగా వంతెనలు, రవాణా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిగా ఇరాన్‌ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపై దాడులతో స్పందించింది. ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భారీ దాడులతో చెలరేగిన సంఘర్షణను ముగించే లక్ష్యంతో ఒక ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేసిన ఒక నెల తర్వాత, కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఈ పోరాటం మళ్లీ రాజుకుంది. “ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడానికి” […]
Read more

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై నిర్లక్ష్యం వద్దు…పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ హెచ్చరిక!

హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను తేలికగా తీసుకోవద్దని కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిజమైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు చేపట్టే ఈ కీలక ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రారంభమయిన ఈ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ఆయన ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్న జూమ్ […]
Read more
1 2 3 6

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.