Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హార్మూజ్ పునః ప్రారంభం కావాలంటే షరతులు అంగీకరించాల్సిందేనన్న ఇరాన్!

టెహరాన్: హర్ముజ్ ద్వారా పూర్తి స్థాయిలో నౌకా రవాణా పునఃప్రారంభం కావాలంటే అమెరికా తన వైఖరి మార్చుకోవాలని, ఇరాన్ విధించిన షరతులు అంగీకరించాలని, నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ఒమన్‌తో జరుగుతున్న వేర్వేరు సాంకేతిక చర్చలు చివరి దశకు చేరినప్పటికీ, జలసంధి పూర్తి పునరుద్ధరణ మాత్రం అమెరికా స్పందనపైనే ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. హోర్ముజ్ హక్కుపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విమర్శలు ఇరాన్‌ను ఓడించిన తర్వాత […]
Read more

ఇరాన్‌ను ఆర్థికంగా దిగ్బందిస్తామని హెచ్చరించిన అమెరికా!

వాషింగ్టన్‌: హర్మూజ్ జలసంధి వివాదం నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని మరింత తీవ్రం చేసింది. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను దెబ్బతీసేలా కఠినమైన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనాన్ని నిరంతరం కొనసాగిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈమేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ… వచ్చే వారం కొత్త చర్యలు ఆశించవచ్చని కూడా ఆయన తెలిపారు. “ఇది ప్రపంచం మునుపెన్నడూ చూడని విధంగా ఆర్థిక దిగ్బంధనం” అని బెసెంట్ కన్జర్వేటివ్ టెలివిజన్ నెట్‌వర్క్ న్యూస్‌మాక్స్‌తో అన్నారు. “హర్ముజ్ […]
Read more

మయన్మార్ సైన్యం తమ పౌరులపై భారీగా వైమానిక దాడులు చేస్తోంది… ఐక్యరాజ్యసమితి!

నైపితా: మయన్మార్ సైన్యం దేశంలో తమ పౌరులపై వైమానిక దాడులను, హింసను భారీగా పెంచిందని ఐక్యరాజ్యసమితి (UN) పరిశోధకులు తమ తాజా నివేదికలో వెల్లడించారు. నివాసాలు, పాఠశాలలు, వైద్య కేంద్రాలు, శరణార్థుల శిబిరాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, ఇది యుద్ధ నేరాల కిందకు వస్తుందని యునైటెడ్ నేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, రఖైన్ రాష్ట్రంలో ప్రభుత్వంతో పోరాడుతున్న ఒక ప్రధాన జాతి సాయుధ బృందం ఈ నెలలో ఇప్పటివరకు సైన్యం చేసిన దాడుల్లో 20 […]
Read more

కొలంబియాలో తీవ్ర భూకంపం…111 మంది మృతి!

బొగోటా: కొలంబియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 111 మంది మరణించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది. డజన్ల కొద్దీ భవనాలు కూలిపోయాయి, ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భూకంప కేంద్రం బొగోటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో […]
Read more

అణు ఒప్పందం లేకుండానే ఇరాన్ యుద్ధం ముగింపు? …వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక!

వాషింగ్టన్: ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదిక ప్రకారం, టెహ్రాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరిస్తే, ఇరాన్‌తో అధికారిక అణు ఒప్పందం చేసుకునే ప్రయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరమించుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. తుది అణు ఒప్పందంపై పట్టుబట్టడానికి బదులుగా, ఆ ప్రాంతంలో తమ సైనిక చర్యను ముగించడానికి మరియు ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించడానికి, ఈ కీలక చమురు మార్గం గుండా నౌకాయానాన్ని పునరుద్ధరించడాన్ని ప్రాతిపదికగా ట్రంప్ ప్రభుత్వం అంగీకరించవచ్చని ఆ నివేదిక […]
Read more

‘సౌదీ, టర్కీ, పాకిస్థాన్‌ల మధ్య రక్షణ ఒప్పందాన్ని విమర్శించిన ఇరాన్!

రియాద్‌: పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీల మధ్య కుదిరిన కొత్త రక్షణ ఒప్పందాన్ని ఇరాన్ పార్లమెంట్ విదేశాంగ విధాన కమిషన్ సభ్యుడు విమర్శించారు. ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటికీ, ఇది రియాద్‌కు శాశ్వత భద్రతకు హామీ ఇవ్వదని ఆయన అన్నారు. “అమెరికన్లకు ఏళ్ల తరబడి ఏకపక్షంగా సేవలు చేయడం ఎలాగైతే వారికి భద్రతను తీసుకురాలేదో, అలాగే టర్కీ, పాకిస్థాన్‌లతో కాగితపు ఒప్పందం కూడా సౌదీలకు భద్రతను తీసుకురాదని వారు తెలుసుకోవాలని ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయీ అన్నారు. […]
Read more

తమ విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడి చేస్తే గల్ఫ్ దేశాలను ‘బ్లాక్ అవుట్’ చేస్తామని హెచ్చరించిన ఇరాన్!

టెహ్రాన్: ఒకవేళ అమెరికా గనుక తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే, ప్రతిగా గల్ఫ్ దేశాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ‘బ్లాక్ అవుట్’ (చీకట్లోకి నెట్టేస్తాం) చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై భారీ దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపుల నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. అయితే, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌ల అభ్యర్థనలు, చర్చల్లో పురోగతి సాధిస్తామనే ఆశను ఉటంకిస్తూ వారాంతంలో ఆయన ఆ బెదిరింపుల […]
Read more

హర్ముజ్ జల మార్గంపై ఇరాన్, ఒమన్ అంగీకారం!

టెహ్రాన్: హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే రూట్‌పై ఇరాన్, ఒమన్ అంగీకారానికి వచ్చాయని, ఈ మార్గాన్ని సంయుక్తంగా నిర్వహించే ఏర్పాట్లకు తుది మెరుగులు దిద్దుతున్నాయని టెహ్రాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇరు పక్షాలు ఊహించిన మార్గం భౌగోళిక అక్షాంశాలపై ఒక అంగీకారం కుదిరింది. కొన్ని మూడవ పక్షాలు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించకపోతే…ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేసే అవకాశముందని అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ తెలిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. […]
Read more

బాబు పుట్టాడు… ఉదారత పండింది!

కువైట్: వారసుడొచ్చిన ఆనందంలో అపరిచితులకు నగదు, ఉచిత షాపింగ్‌తో ఓ కువైట్ తండ్రి ఆశ్చర్యపరిచాడు. స్వార్థం రాజ్యామేలుతున్న నేటి కాలంలో, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం మానవత్వానికి నూతన వెలుగులు నింపుతోంది. కంటికి కనిపించని అనుబంధాలను, ముఖపరిచయం లేని బంధుత్వాలను ముడివేసేది ఒక్క ప్రేమ మాత్రమేనని నిరూపించింది ఈ సంఘటన! ఇటీవల కువైట్‌లో జరిగిన ఓ అరుదైన ఉదంతం సామాజిక మాధ్యమాల్లోనూ, ప్రజల హృదయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వివరాల్లోకి వెళ్తే…నిండైన వార్త… పండగలాంటి ఆనందం! […]
Read more

గాజాపై ఆమ్నెస్టీ నివేదిక…భారత నేతలపై ఐసీసీ విచారణకు తొలి అడుగు కావచ్చు!

సయ్యద్ ఖలీక్ అహ్మద్…✍️ న్యూఢిల్లీ: గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమ యుద్ధానికి సంబంధించిన ఆయుధాల ఎగుమతి నిర్ణయాలలో పాలుపంచుకున్న భారత అధికారులపై భవిష్యత్తులో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జరిపే విచారణకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారి ‘మేడ్ ఇన్ ఇండియా’ నివేదిక తొలి అడుగు కాగలదని అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు డా.ముఖ్తేదార్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ భారత మంత్రులు, పరిపాలనా అధికారులపై ఐసీసీ ఇప్పటికే కేసు నమోదు చేసిందన్నది అతని […]
Read more
1 5 6 7 8 9 62

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.