Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా-ఇరాన్ యుద్ధం…రాబోయేది ‘భిన్నమైన దశ’ అన్న జేడీ వాన్స్!

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ మొదటి దశ ముగిసిందని, రాబోయే కొన్ని నెలల్లో ‘చాలా భిన్నమైన దశ’ (much different phase) లోకి ప్రవేశించబోతోందని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో, నవంబరులో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ యుద్ధ వ్యూహంలో మార్పులు వస్తాయన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనాలతో ఆయన ఏకీభవించారు. “భవిష్యత్తును మనం అంచనా వేయలేం, […]
Read more

అమెరికాలో 620 కోట్ల మెడికేర్ మోసం…పరారైన వ్యక్తి హైదరాబాద్‌లో ఉండవచ్చని అనుమానం!

న్యూఢిల్లీ: అమెరికాలో జరిగిన 65 మిలియన్ డాలర్ల మెడికేర్ మోసంలో భారత సంతతి వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని యూఎస్‌ అధికారులు తేల్చారు. అమెరికాలో మెడికేర్‌ పథకాన్ని తన స్వార్థానికి వాడుకుని.. భారీ మొత్తంలో నకిలీ మెడికల్‌ క్లెయిమ్‌లు సమర్పించిన కేసులో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న భారతీయుడు మహ్మద్‌ ఖదీర్‌ఖాన్‌ హైదరాబాద్‌కు చేరినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నగర పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగి గాలిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ వ్యవహారంపై […]
Read more

సౌదీపై క్షిపణులతో విరుచుకుపడ్డ హౌతీలు… 13 మందికి గాయాలు!

రియాద్‌: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో 13 మంది పౌరులు గాయపడ్డారు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మల్కి ఈ వివరాలను వెల్లడించారు సరిహద్దు దాటి జరిగిన ఈ దాడులు ఖమీస్ ముషైత్, అభా, తైఫ్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని… బాధితులకు స్వల్ప, మధ్యస్థాయి గాయాలయ్యాయని సంకీర్ణ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ధృవీకరించారు. క్షిపణి దాడి కారణంగా ఏడు ఇళ్లకు, రెండు పౌర […]
Read more

గాజాలో శాంతి కోసం ‘బ్రిక్స్’ చొరవ చూపాలి… పౌర సంఘాల డిమాండ్‌!

న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న రక్తాపాతాన్ని అరికట్టడంలో అంతర్జాతీయ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని భారతీయ పౌర సమాజ సంఘాలు, ప్రముఖ సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఈమేరకు బ్రిక్స్ (BRICS) దేశాల శిఖరాగ్ర సదస్సు వేదికగా ఒక బలమైన గళాన్ని వినిపించారు. గాజాలో తక్షణమే, శాశ్వత కాల్పుల విరమణను ప్రకటించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవాలని వారు బ్రిక్స్ నాయకులను డిమాండ్ చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న తరుణంలో.. […]
Read more

హర్ముజ్‌పై ప్రాంతీయ చర్చలను వాయిదా వేసిన ఒమన్!

మస్కట్‌: ప్రాంతీయ సంఘర్షణలో ప్రధాన సముద్ర వివాద కేంద్రమైన హర్ముజ్ జలసంధి భవిష్యత్తుపై ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య జరగాల్సిన ఉన్నత స్థాయి ప్రాంతీయ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలకు కీలకమైన ఈ వ్యూహాత్మక మార్గం గుండా రవాణా సమస్యను పరిష్కరించడానికి, ఈ చర్చలు దక్షిణ నగరమైన సలాలాలో జరగాల్సి ఉంది. “నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన పరిస్థితులను కల్పించేందుకు, నేడు సలాలాలో జరగాల్సిన ప్రాంతీయ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించామని” […]
Read more

అరుదైన ఖనిజాలను’ ఆయుధాలుగా’ మార్చకండి… బ్రిక్స్ సదస్సులో మోదీ!

న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండురోజులపాటు జరిగిన బ్రిక్స్‌ సదస్సు ఘనంగా ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సు సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… కీలకమైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ… ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు వీటిని ఆయుధాలుగా ఉపయోగిస్తే అది ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం అవుతుందని ఆయన అన్నారు. అలాగే, అందరినీ కలుపుకొని పోయే సాంకేతికతే బ్రిక్స్ లక్ష్యమని మోదీ తెలిపారు. ప్రపంచ సంక్షోభాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయా దేశాలు వెనుకబడిపోతున్నాయని […]
Read more

ఒమన్ తీరంలో నౌకపై దాడి… ఒకరి గల్లంతు, 13 మంది సురక్షితం!

మస్కట్: ఒమన్ తీరంలో పనామా జెండా కలిగిన ‘ఎల్ గైయా’ అనే ట్యాంకర్‌పై దాడి జరిగిన తర్వాత, ఒకరు గల్లంతయ్యారని, మరో 13 మంది భారతీయ సిబ్బందిని రక్షించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. “గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి,” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడిని మన విదేశాంగ శాఖ ఖండించింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి అన్ని పక్షాలు చర్చలు, […]
Read more

మోదీ, పుతిన్ భేటీ… సంఘర్షణల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గం!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్, ఇరాన్‌లలో యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో, సంఘర్షణల పరిష్కారానికి “చర్చలు, దౌత్యమే” మార్గమని భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్పష్టం చేశారు. నేడు జరగనున్న బ్రిక్స్ కూటమి సదస్సు సందర్భంగా, న్యూఢిల్లీలో మోదీ పుతిన్‌తో చర్చలు జరిపారు. “భారత్-రష్యా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని విస్తృత చర్చలు జరిపారు,” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘X’లో […]
Read more

ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమావేశానికి నాయకత్వం వహిస్తున్న భారత్!

న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిమిత్తం షీ, పుతిన్‌లు ఢిల్లీలో అడుగుపెట్టిన తరుణంలో, భారత్ మండపంలోని ఒకే వేదికపై – చైనాతో సయోధ్య, రష్యాతో ఆత్మీయ ఆలింగనం, ఈజిప్ట్‌తో కరచాలనం, “స్పష్టమైన ప్రయోజనాల”పై కాంగ్రెస్ అంతర్గత కలహాలు, అట్టుడికిపోతున్న మధ్యప్రాచ్యం – వీటన్నింటినీ భారతదేశం సమన్వయంతో ఎదుర్కొంటోంది. ఏడేళ్లలో షీ జిన్‌పింగ్ తొలిసారిగా భారతదేశ పర్యటన, పుతిన్ రాక, బ్రిక్స్ విలువపై కాంగ్రెస్ అంతర్గత కలహాలు, ప్రధాని మోదీ ఎంతగానో కోరుకుంటున్న ఉమ్మడి ప్రకటనకు ముప్పుగా పరిణమించిన […]
Read more

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి ‘ప్రమాదకర’ దశకు చేరింది… పెజెష్కియన్!

న్యూఢిల్లీ: అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ ఎన్నటికీ తలొగ్గదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన ఆయన మాట్లాడుతూ… ఇటీవల కాలంలో అమెరికా ఒత్తిడి ప్రమాదకర దశకు చేరుకుందని అన్నారు. “సంవత్సరాలుగా ఇరాన్ తీవ్రమైన ఆంక్షలకు గురైంది; అమెరికా, ఇజ్రాయెల్‌ల సైనిక దురాక్రమణ నేపథ్యంలో ఇటీవలి నెలల్లో ఈ ఒత్తిడి క్లిష్టమైన, ప్రమాదకరమైన దశకు చేరుకుంది,” అని ఆయన శుక్రవారం అన్నారు. “ప్రపంచం నేడు సంక్లిష్టతతో కూడిన కాలాన్ని […]
Read more
1 2 3 4 62

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.