Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కే.బీ.ఆర్ పార్కు వద్ద ‘వన్‌ వే’ నరకం!

హైదరాబాద్: నగరంలోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్క్ పక్కనుంచి ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటుచేసిన వన్‌ వే ఒక పీడకలగా మారింది. ఉదయం రద్దీ వేళల్లో రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వందల మీటర్ల మేర కార్లు, ద్విచక్ర వాహనాలు బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. హెచ్-సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మౌలిక వసతుల పనులకు వీలుగా, ట్రాఫిక్‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టూ నిన్ను […]
Read more

విద్యార్థుల డిమాండ్‌కు దిగొచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం…పరీక్షలన్నీ రద్దు!

రాంచీ: జార్ఖండ్‌లో వారాల తరబడి సాగిన విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో…ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని పరీక్షలు, నియామక ప్రక్రియలను హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసింది. JPSC (జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), JSSC CGL (జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్) పరీక్షలు కూడా ఇందులో ఉంటాయని, 2014 వరకు జరిగిన ప్రక్రియపై విచారణ జరుగుతుందని ముఖ్యమంత్రి సోరెన్ హామీ ఇచ్చారు. అయితే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)తో విచారణ జరపాలన్న డిమాండ్‌పై […]
Read more

తెలంగాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ… మొత్తం 73 లక్షల పేర్ల తొలగింపు!

హైదరాబాద్: ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల ఓటర్ల జాబితాల నుండి మొత్తం 73 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను సోమవార విడుదల అయింది. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 64 లక్షల 87 వేల 213 మంది ఎన్యూమరేషన్‌ పత్రాలను డిజిటలైజేషన్‌ […]
Read more

తండ్రి మరణం తర్వాత…CJP ఆర్థిక సహాయాన్ని తిరస్కరించిన హఫీజ్!

కోల్‌కత: కాక్రోచ్‌ జనతా పార్టీ వలంటీర్‌ షేక్ అబ్దుల్ హఫీజ్ తన తండ్రి మరణం తరువాత ఆ పార్టీ అందించిన ఆర్థిక సహాయాన్ని సున్నితంగా తిరస్కరించారు. నష్టపరిహారం వద్దు, బదులుగా తన తండ్రి పేరిట ఒక పాఠశాలను నిర్మించాలని కోరారు. ఇదిలా ఉండగా, బంకురా జిల్లాలోని ఇండాస్ ప్రాంతంలో ఉన్న కరిశుండ గ్రామంలోని తమ ఇంట్లో దాడికి గురై మరణించిన షేక్ అబ్దుల్ హఫీజ్ తండ్రి వ్యవహారంపై, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హఫీజ్‌తో మాట్లాడారు. […]
Read more

దక్షిణ లెబనాన్ అంతటా పెరిగిన ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు…ఐక్యరాజ్యసమితి!

బీరూట్‌: దక్షిణ లెబనాన్‌లో పక్షంరోజులుగా ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక దళం (UNIFIL) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఉద్రిక్తతల కారణంగా పౌరులు తీవ్రంగా నష్టపోతున్నారని యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ పేర్కొంది. “ఆగస్టు 5 నుండి 16 మధ్య, UNIFIL రోజుకు సగటున 137 క్షిపణులు దాడి చేసినట్లు పేర్కొంది. ఇందులో శనివారం 208, ఆదివారం 185 దాడులు జరిగాయని” UNIFIL […]
Read more

టీఎస్ఆర్టీసీ ‘మీటికెట్’…ఒకే యాప్‌లో బస్సులు, మెట్రో, ఆటోలు, క్యాబ్‌లు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ), పలు ప్రజా రవాణా సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మీసేవ ద్వారా ‘మీటికెట్’ అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్, ఆర్టీసీ బస్సులు, మెట్రో సేవలు, ఆటోలు, క్యాబ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణికులు అదే ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్టీసీ లేదా మెట్రో టిక్కెట్‌ను బుక్ చేసుకోవడంతో పాటు, తదుపరి ప్రయాణం కోసం ఆటో […]
Read more

బీజేపీ కార్యకర్తల దాడిలో సీజేపీ వలంటీర్ అబ్దుల్ హఫీజ్ తండ్రి మృతి!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో సీజేపీ (కాక్రోచ్‌ జనతా పార్టీ) వలంటీర్‌ షేక్ అబ్దుల్ హఫీజ్ తండ్రి మహమ్మద్ మాఫిక్ స్థానిక బీజేపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి శనివారం మరణించిన సంగతి తెలిసిందే. కాగా, దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) డిమాండ్ చేసింది. CJP ప్రకటన ప్రకారం… సంస్థ చేపట్టిన “స్కూల్ థిక్ కరో” (పాఠశాలలను బాగుచేయండి) ప్రచారంలో పాల్గొన్న తర్వాత 25 ఏళ్ల హఫీజ్‌పై […]
Read more

‘అమ్మాయిలు మాట్లాడతారు, దేశం వింటుంది’…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: దేశంలో పేపర్ లీక్‌ ఆరోపణలపై నిరసన తెలిపిన యువత ధైర్యాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశంసించారు. పేపర్ లీక్‌ల ఆరోపణలపై అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో నిరసన తెలిపిన విద్యార్థులతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను గాంధీ సోషల్‌మీడియాలో షేర్‌ చేసారు. జూలై 20న జరిగిన ఆ నిరసన సందర్భంగా విద్యార్థులు పోలీసుల దురాగతాలను ఎదుర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు తమ గళం విప్పిన తర్వాత, […]
Read more

మోదీ ‘దిమాగీ నక్సల్’ అని పిలవటం గర్వంగా ఉంది…ప్రధానికి చిదంబరం కౌంటర్‌!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “దిమాగీ నక్సలిజం” పట్ల దేశాన్ని హెచ్చరించిన ఒక రోజు తర్వాత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం తనను అలా పిలవటం గర్వంగా ఉందని ప్రకటించారు. ఈమేరకు Xలో పోస్ట్ చేశారు. శనివారం ఎర్రకోట నుండి ప్రధాని మోదీ మాట్లాడుతూ, సాయుధ నక్సలిజం నిర్మూలనలో భారతదేశం సాధించిన పురోగతిని మోదీ ప్రస్తావించారు, కానీ “దిమాగీ నక్సల్” మనస్తత్వం ఇప్పటికీ ఒక ముప్పుగానే ఉందని హెచ్చరించారు. అటువంటి శక్తులు “హింస, అశాంతి”, అస్తవ్యస్తతను […]
Read more

గాజా రోడ్‌మ్యాప్‌ను అంగీకరించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవాలన్న హమాస్!

ఈజిప్ట్‌: కైరోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూత జారెడ్ కుష్నర్‌తో తమ నాయకత్వం సమావేశమైన అనంతరం, గాజా శాంతి ప్రణాళికను అంగీకరించేలా ఇజ్రాయెల్‌పై “ఒత్తిడి” తేవాలని హమాస్ శాంతి మండలిని కోరింది. ఈ బృందం శాంతి మండలిని, మధ్యవర్తిత్వ దేశాలను, అమెరికా మధ్యవర్తిత్వం వహించిన ఈ ప్రణాళికలోని “మొదటి దశ కింద ఉన్న అన్ని బాధ్యతలను అమలు చేసేలా, అన్ని ఉల్లంఘనలను అంతం చేసేలా, హత్యలు, చొరబాట్లను ఆపేలా, రెండవ దశ రోడ్‌మ్యాప్‌ను ఆమోదించేలా ఆక్రమణదారులపై […]
Read more
1 17 18 19 20 21 236

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.