Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మాంత్రికుడి దగ్గర మాయలు అయిపోయాయి…మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మరో రాజకీయ దుమారం రేగింది. “మాంత్రికుడి దగ్గర మాయలు అయిపోయాయి” అని, యువత అంతా ఆయన అసలు రూపాన్ని గమనిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో పాటు మహిళా సాధికారతకు విస్తృత పిలుపునిచ్చారు. “రెండు విషయాలు స్పష్టం: 1. మాంత్రికుడి దగ్గర […]
Read more

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో యూఏఈకి ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్!

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌ తన ప్రతిష్టాత్మక వాయు రక్షణ వ్యవస్థ ఐరన్‌డోమ్‌ను తొలిసారిగా విదేశాల్లో అమర్చనుంది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఒక ఐరన్ డోమ్ బ్యాటరీతో పాటు సైనిక సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పంపినట్లు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. గల్ఫ్ అంతటా ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ యూఏఈపై నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన తర్వాత, సంఘర్షణ ప్రారంభ దశలో ఈ మోహరింపు జరిగింది. […]
Read more

ముస్లింలపై మరోసారి నోరుపారేసుకున్న అస్సాం సీఎం హిమంత!

కోల్‌కత: బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారి మధ్య స్పష్టమైన మతపరమైన భేదాన్ని చూపుతూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కొత్త వివాదాన్ని రేకెత్తించారు. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన హిందువులను హింసకు గురైన శరణార్థులుగా, ముస్లింలను అక్రమ చొరబాటుదారులుగా పరిగణించి, వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆయన వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…బంగ్లాదేశ్ హిందువులను, ముస్లింలను ఒకే వర్గంగా చూడలేమని శర్మ నొక్కి చెప్పారు. “బంగ్లాదేశీ […]
Read more

హైదరాబాద్‌ను మరో ఢిల్లీగా మార్చొద్దు…హెచ్-సిటీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన!

హైదరాబాద్: “హైదరాబాద్ మరో ఢిల్లీగా మారడం మాకు ఇష్టం లేదు,” అని కేబీఆర్ జాతీయ పార్క్ ప్రధాన ద్వారం వెలుపల కొనసాగుతున్న హెచ్-సిటీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. కాగా, భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు… పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాలకుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ‘ స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన […]
Read more

చర్చలకు ముందు అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి…పాకిస్థాన్‌కు ఇరాన్ సూచన!

టెహ్రాన్‌: ఈ వారాంతంలో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వెళ్లాలన్న తన ఉన్నత రాయబారుల ప్రణాళికలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన నేపథ్యంలో, అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ నాయకులు ఆదివారం ప్రయత్నించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తమకు అధికారం లేనందున పేరు వెల్లడించని షరతుపై మాట్లాడిన ఒక ప్రాంతీయ అధికారి ప్రకారం…అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్న ముఖ్యమైన అంతరాలను పూడ్చేందుకు పాకిస్థాన్ నేతృత్వంలోని మధ్యవర్తులు కృషి చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వంతో కొత్త […]
Read more

హుగ్లీలో బోటు షికారు కాదు-కలుషిత యమునలో మునకవేయండి…ప్రధానికి మమత సవాలు!

కోల్‌కత: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హుగ్లీ నదిలో పడవ ప్రయాణం చేయడం, గంగానది పరిశుభ్రత గురించి మాట్లాడటంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఆమె ప్రధాని మోదీకి యమునా నదిలో స్నానం చేయాలని సవాలు విసిరారు. అది పూర్తి కాలుష్యంతో నిండిపోయిందని ఆమె అన్నారు. కాగా, ఏప్రిల్ 29న జరగనున్న రెండో దశ పోలింగ్‌కు ముందు ఓట్లు రాబట్టుకోవడానికే ఆయన రాష్ట్రానికి వస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు హౌరాలో […]
Read more

‘ఏఐ’ నైపుణ్య శిక్షణా కేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ మైనారిటీల సంస్థ!

హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) నిన్న హైదరాబాద్‌లో రెండు నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థలను ప్రారంభించింది. మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నాయి. ఈమేరకు టీజీఎంఎఫ్‌సీ ఛైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్, కార్పొరేషన్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణా పథకం కింద ఈ రెండు కేంద్రాలను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌లో జినాటినియం ఇన్‌స్టిట్యూట్, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని […]
Read more

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం లేదు…ఒక అధ్యయనం!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో గణనీయసంఖ్యలో ముస్లింలు ఉన్నప్పటికీ, రాష్ట్ర అసెంబ్లీలో ముస్లింలకు మాత్రం తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. రాష్ట్ర జనాభాలో 27% వాటాతో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అసెంబ్లీకి ఎన్నికయ్యే ముస్లిం రాజకీయ నాయకుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 44 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. రాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా 27% ఉంటే, ఎన్నికైన ఎమ్మెల్యేలలో వారి వాటా కేవలం 15% మాత్రమే ఉంది. […]
Read more

పాకిస్థాన్‌లో రెండో విడత చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్ధం!

వాషింగ్టన్‌: కొన్ని రోజుల ప్రతిష్టంభన తర్వాత, ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ నేడు పాకిస్థాన్‌కు వెళ్లనున్నారని అమెరికా ధృవీకరించింది. “అమెరికా అధ్యక్షుడు కోరినట్లుగానే, ఇరాన్ వారే మమ్మల్ని సంప్రదించి, ఈ ముఖాముఖి సంభాషణ కోసం అడిగారు,” అని ట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. అవసరమైతే పాకిస్థాన్‌కు వెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉంటారని, అయితే ముందుగా ఈ ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి, అక్కడి పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు […]
Read more

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమణ!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ముగిసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, 2017 వేతన సవరణ సంఘం (PRC) సిఫార్సుల మేరకు వేతనాల్లో 11 శాతం పెంపును అమలు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈతెల్లవారుజామున ప్రకటించారు. TGSRTCని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను రూపొందించడానికి అధికారులు, సంఘ […]
Read more
1 … 64 65 66 67 68 … 236

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.