Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఫోన్ ద్వారా జరుగుతాయన్న ట్రంప్!

వాషింగ్టన్‌: ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలు ఇప్పుడు ఫోన్ ద్వారా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. “మేము ఇప్పుడు వారితో చర్చలు జరుపుతున్నాము, ఒక ఒప్పంద పత్రం చూడాలనుకున్న ప్రతిసారీ 18 గంటల విమాన ప్రయాణాలు చేయడం లేదు. మేము దీన్ని టెలిఫోన్ ద్వారానే చేస్తున్నామని” నిన్న వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ అన్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధాన్ని ముగించేందుకు ఏప్రిల్ 11న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా చర్చలు జరిపినప్పటికీ […]
Read more

ఎగ్జిట్‌ పోల్స్: తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్, అస్సాంలో ఎన్డీఏ, బెంగాల్‌లో ఉత్కంఠ!

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నెల రోజుల పాటు హోరాహోరీగా జరిగిన ఎన్నికల అనంతరం, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. అస్సాంలో బీజేపీకి భారీ విజయం ఖాయమని అంచనా వేయగా, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీపై బీజేపీకే ఆధిక్యం లభించింది. దక్షిణాన, తమిళనాడులో డీఎంకే మరోసారి అధికారంలోకి రానుందని, కేరళలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 234 మంది […]
Read more

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ‘అతిపెద్ద కుంభకోణం’…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: గ్రేట్ నికోబార్ ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు దేశంలో జరిగిన “అతిపెద్ద కుంభకోణాలలో” ఒకటని రాహుల్‌ గాంధీ అన్నారు. అభివృద్ది ముసుగులో వేల ఏళ్ల నాటి అడవులను నరికివేస్తూ.. పర్యావరణ విధ్వంసం చేస్తుందని లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గ్రేట్ నికోబార్ లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితులపై ఎక్స్ వేదికగా ఈరోజు ట్వీట్ చేశారు బంగాళాఖాతంలోని అండమాన్,నికోబార్ ద్వీపసమూహంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను […]
Read more

హైదరాబాద్ విమానాశ్రయంలో ఆరు కిలోల గంజాయితో పట్టుబడ్డ ప్రయాణికుడు!

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని గుట్టుగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 2.15 కోట్లు. కాగా, దీని మొత్తం బరువు 6.15 కిలోలు కావడం గమనార్హం. ఈ కేసులో ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చేపట్టిన భారీ దాడుల్లో భాగంగా, డీఆర్ఐ (DRI) అందించిన నిర్దిష్ట […]
Read more

హైదరాబాద్‌లో మే 9న పాస్‌పోర్ట్ మేళా!

హైదరాబాద్: తెలంగాణలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం మే 9న పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, ఆర్‌పిఓ హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలన్నింటిలో 4,000 సాధారణ అపాయింట్‌మెంట్‌లు విడుదల చేయనున్నారు. దీనివల్ల ప్రస్తుతం సుదీర్ఘ కాలంపాటు వెయిటింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కరీంనగర్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు కూడా కార్యాలయం ప్రకటించింది. […]
Read more

‘ఒపెక్’ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన యూఏఈ!

దుబాయ్: చమురు ఉత్పత్తిపై ఆంక్షలతో యూఏఈ సతమతమవడం, పొరుగున ఉన్న సౌదీ అరేబియాతో సంబంధాలు దెబ్బతినడంతో…ఒపెక్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌)నుంచి వైదొలగనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. యూఏఈ చాలాకాలంగా ఒపెక్‌లో సభ్యదేశంగా ఉంది. మొదట 1967లో అబుదాబి ఎమిరేట్ ద్వారా, ఆ తర్వాత 1971లో యూఏఈ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు సభ్యదేశంగా ఉంది. కానీ, మధ్యప్రాచ్యంలో తన సొంత విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడానికి […]
Read more

బెంగాల్‌లో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ కన్నా ఇది మరింత ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. దక్షిణ బెంగాల్ నుంచి 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రాష్ట్ర రాజధాని కోల్‌కతా నుంచి 11 స్థానాలు ఉన్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఏకంగా 92 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత, ఈ విషయాన్ని తమకు […]
Read more

బెంగాల్‌లో ఈసీ అత్యుత్సాహం… వేలాది మంది నిర్బంధానికి ఆదేశాలు!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌కు ముందు, వేలాది మందితో కూడిన ఒక రహస్య ‘ జాబితా’ను ఎన్నికల సంఘం పంపిణీ చేసింది. వారిపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీరిలో అధికశాతం ముస్లింలు, చాలామంది టీఎంసీతో సంబంధం ఉన్నవారు ఉన్నారు. ఇలాంటి జాబితాపై కలకత్తా హైకోర్టు స్టే విధించి, ఎన్నికల సంఘానికి ‘అపరిమిత అధికారాలు’ లేవని పేర్కొన్న కొద్ది రోజులకే ఈ చర్య తీసుకుంది. ఏప్రిల్ 29న పోలింగ్ జరగనున్న 142 నియోజకవర్గాలకు సంబంధించి, తృణమూల్ కాంగ్రెస్‌తో […]
Read more

అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తేస్తే… హర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామన్న ఇరాన్!

టెహ్రాన్‌: ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేసి, యుద్ధాన్ని ముగిస్తే, హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, ఈ వ్యూహాత్మక జలమార్గంలో నౌకాయానాన్ని పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్‌కు చేరవేసిన ఈ ప్రతిపాదన, ఇరుపక్షాల మధ్య ప్రధాన విభేదాలు ఇంకా పరిష్కారం కానప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తదుపరి దశకు వాయిదా వేయాలని సూచిస్తుంది. ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో ఈ ప్రతిపాదన వచ్చింది. కానీ, ఫిబ్రవరి 28న […]
Read more

క్రేన్ కూలి ఐదుగురు వలస కార్మికులు మృతి!

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో నిన్న సాయంత్రం ఒక ప్రీఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తయారీ యూనిట్‌లో క్రేన్ కూలిపోవడంతో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మహాలింగాపురం గ్రామంలో సాయంత్రం పూట కార్మికులు మొత్తం విధుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ కంపెనీలోని భారీ క్రేన్ కంట్రోల్ తప్పి కార్మికులపై పడిపోయింది. క్రేన్ కూలినప్పుడు 17 మంది కార్మికులు ఒక షెడ్డులో తలదాచుకున్నారు. […]
Read more
1 … 63 64 65 66 67 … 236

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.